
బై బై గణేశా
గణనాథుడు గంగ ఒడికి చేరాడు. జిల్లాలోని పలు చోట్ల శుక్రవారం వినాయక
విగ్రహాల నిమజ్జనం కోలాహలంగా జరిగింది.
ఊరేగింపుగా తీసుకెళ్లి వినాయక ప్రతిమలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా యువత
కేరింతలు కొట్టారు. చిన్నాపెద్దా ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ, ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ముందుకు కదిలారు.
– సాక్షి నెట్‌వర్క్
యల్లనూరులో నిమజ్జనానికి తరలుతున్న విగ్రహాలు
ఉరవకొండలో గణేశ్ విగ్రహ నిమజ్జన కోలాహలం
ఆత్మకూరులో విగ్రహాల ఊరేగింపు సందర్భంగా సందడి
అనంతపురంలో నిమజ్జనం సందర్భంగా యువత కేరింతలు

బై బై గణేశా

బై బై గణేశా

బై బై గణేశా

బై బై గణేశా

బై బై గణేశా