
తమిళ హీరో విశాల్ సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. హీరోయిన్ సాయిధన్సికతో నిశ‍్చితార్థం చేసుకున్నాడు.

చెన్నైలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తమిళం హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్.. హీరోయిన్‌గా చేస్తున్న ధన్సిక ప్రేమించుకున్నారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఓ సినిమా ఫంక్షన్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు.















