మెగా, అల్లు కుటుంబాలు 2022లో ఒకే వేదికపై సందడి చేశాయి.
'అల్లు రామలింగయ్య' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వారందరూ సందడిగా కనిపించారు.
ఇరు కుటుంబాలకు పెద్దగా ఉన్న అల్లు కనకరత్నమ్మతో చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ దంపతులు ఫోటోలు దిగారు.
అల్లు రామలింగయ్యతో వారికి ఉన్న అనుబంధాన్ని అదే వేదిక మీద పంచుకున్నారు.
అల్లు కనకరత్నమ్మ మరణంతో ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.


