పేరుకు మాత్రమే 'దుబాయ్‌ యువరాణి'.. నిరాడంబర జీవితం (ఫోటోలు) | Dubai Princess Sheikha Mahra Engaged to Rapper French Montana | Sakshi
Sakshi News home page

పేరుకు మాత్రమే 'దుబాయ్‌ యువరాణి'.. నిరాడంబర జీవితం (ఫోటోలు)

Aug 30 2025 11:47 AM | Updated on Aug 30 2025 12:22 PM

Sheikha Mahra the Dubai princess gets engaged to rapper1
1/19

దుబాయ్‌ యువరాణి(31) షేకా మహ్రాకు చెందిన ప్రతి అంశమూ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది.

Sheikha Mahra the Dubai princess gets engaged to rapper2
2/19

త్రిపుల్‌ తలాక్‌ అర్థం వచ్చేలా పెళ్లైనా ఏడాదికే 2023లో తన భర్తకు విడాకులు ఇచ్చేసింది.

Sheikha Mahra the Dubai princess gets engaged to rapper3
3/19

తాజాగా ప్రముఖ ర్యాపర్‌ ఫ్రెంచ్‌ మోంటానా (40)తో ఆమెకు నిశ్చితార్థం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Sheikha Mahra the Dubai princess gets engaged to rapper4
4/19

దుబాయ్‌ పాలకుడు, యూఏఈ ప్రధాని-ఉపాధ్యక్షుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ కూతురే ఈ షేకా మహ్రా .. ఆమె తల్లి జో గ్రిగోరకోస్‌ది గ్రీస్‌ దేశం.

Sheikha Mahra the Dubai princess gets engaged to rapper5
5/19

అందమే కాదు.. అందమైన మనసు ఆమె సొంతం.. వివిధ రకాల సేవా కార్యక్రమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.

Sheikha Mahra the Dubai princess gets engaged to rapper6
6/19

వివిద దేశాల్లోని పేద పిల్లలకు ఉచిత విద్య, అక్కడి ఆసుపత్రుల్లోని పేషెంట్లకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించేలా చూస్తోంది.

Sheikha Mahra the Dubai princess gets engaged to rapper7
7/19

మహిళా సాధికారతతో పాటు వారి ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూనే ఉంది.

Sheikha Mahra the Dubai princess gets engaged to rapper8
8/19

రాజ కుటుంబంలో జన్మించినప్పటికీ ఆమె ఎంతో నిరాడంబరంగా జీవిస్తారు. ప్యాషన్‌ దుస్తులు కూడా ధరించరు. తన సోషల్‌ మీడియా ఫాలోవర్ల కోసం స్ఫూర్తి నింపేలా పోస్టులు షేర్‌ చేస్తుంది.

Sheikha Mahra the Dubai princess gets engaged to rapper9
9/19

అంతర్జాతీయంగా జరిగే సదస్సులు, సమావేశాల్లో దుబాయ్‌ తరఫున పాల్గొని ఆయా అంశాలపై ప్రసంగిస్తుంటుంది.

Sheikha Mahra the Dubai princess gets engaged to rapper10
10/19

Sheikha Mahra the Dubai princess gets engaged to rapper11
11/19

Sheikha Mahra the Dubai princess gets engaged to rapper12
12/19

Sheikha Mahra the Dubai princess gets engaged to rapper13
13/19

Sheikha Mahra the Dubai princess gets engaged to rapper14
14/19

Sheikha Mahra the Dubai princess gets engaged to rapper15
15/19

Sheikha Mahra the Dubai princess gets engaged to rapper16
16/19

Sheikha Mahra the Dubai princess gets engaged to rapper17
17/19

Sheikha Mahra the Dubai princess gets engaged to rapper18
18/19

Sheikha Mahra the Dubai princess gets engaged to rapper19
19/19

Advertisement
 
Advertisement

పోల్

Advertisement