
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప-2)

ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ

ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప-2)

ఉత్తమ నటి : రష్మిక మందన్నా (పుష్ప-2)

ఉత్తమ విలన్ : కమల్ హాసన్ (కల్కి)

ఉత్తమ హాస్యనటుడు: సత్య (మత్తు వదలరా 2)

ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప -2)

ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి)

ఉత్తమ గేయ రచయిత 'చుట్టమల్లే' పాట కోసం: రామజోగయ్య శాస్త్రి (దేవర)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్: రత్నవేలు (దేవర)

ఉత్తమ నూతన నటి : భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్)

ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): ప్రశాంత్ వర్మ (హనుమాన్)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజా సజ్జా (హనుమాన్)

ఉత్తమ నటి (క్రిటిక్స్): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)