ప్రొ కబడ్డీ లీగ్‌ 12వ సీజన్‌ను ప్రారంభించిన వైభవ్‌ సూర్యవంశీ (ఫొటోలు ) | IPL Sensation Vaibhav Suryavanshi Kicks Off The 12th Season Of Pro Kabaddi League In Vizag, Photos Gallery Inside | Sakshi
Sakshi News home page

ప్రొ కబడ్డీ లీగ్‌ 12వ సీజన్‌ను ప్రారంభించిన వైభవ్‌ సూర్యవంశీ (ఫొటోలు )

Aug 30 2025 9:35 AM | Updated on Aug 30 2025 10:24 AM

Pro Kabaddi League season 12 kicks off in Vizag Photos 1
1/16

విశాఖ స్పోర్ట్స్‌: విశాఖ పోర్టులో శుక్రవారం రాత్రి ప్రొ కబడ్డీ లీగ్‌ 12వ సీజన్‌ ఆరంభమైంది.

Pro Kabaddi League season 12 kicks off in Vizag Photos 2
2/16

అభిమానుల కోలాహలం, సందడి వాతావరణం మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌ 38–35 తేడాతో తెలుగు టైటాన్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.

Pro Kabaddi League season 12 kicks off in Vizag Photos 3
3/16

చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఇరు జట్లు నువ్వానేనా అన్నట్టుగా తలపడ్డాయి. ప్రోకబడ్డీ లీగ్‌ 12వ సీజన్‌ను తమిళ్‌ తలైవాస్‌ జట్టు విజయంతో ప్రారంభించింది.

Pro Kabaddi League season 12 kicks off in Vizag Photos 4
4/16

ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు జరిగిన జాతీయగీతాలాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు, ఐపీఎల్‌ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీ, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్, హాకీ ఆటగాడు ధన్‌రాజ్‌ పిళ్లై తదితరులు పాల్గొన్నారు.

Pro Kabaddi League season 12 kicks off in Vizag Photos 5
5/16

Pro Kabaddi League season 12 kicks off in Vizag Photos 6
6/16

Pro Kabaddi League season 12 kicks off in Vizag Photos 7
7/16

Pro Kabaddi League season 12 kicks off in Vizag Photos 8
8/16

Pro Kabaddi League season 12 kicks off in Vizag Photos 9
9/16

Pro Kabaddi League season 12 kicks off in Vizag Photos 10
10/16

Pro Kabaddi League season 12 kicks off in Vizag Photos 11
11/16

Pro Kabaddi League season 12 kicks off in Vizag Photos 12
12/16

Pro Kabaddi League season 12 kicks off in Vizag Photos 13
13/16

Pro Kabaddi League season 12 kicks off in Vizag Photos 14
14/16

Pro Kabaddi League season 12 kicks off in Vizag Photos 15
15/16

Pro Kabaddi League season 12 kicks off in Vizag Photos 16
16/16

Advertisement
 
Advertisement

పోల్

Advertisement