‘యలమంచిలి’ స్వచ్ఛతకు రాష్ట్రంలో రెండో స్థానం | - | Sakshi
Sakshi News home page

‘యలమంచిలి’ స్వచ్ఛతకు రాష్ట్రంలో రెండో స్థానం

Oct 3 2026 1:26 AM | Updated on Oct 3 2026 1:26 AM

యలమంచిలి రూరల్‌: యాభై వేల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో స్వచ్ఛత ప్రమాణాల్లో యలమంచిలి పురపాలక సంఘం రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ సునీల్‌ కుమార్‌రెడ్డి నుంచి అందిన సమాచార మేరకు శుక్రవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పురపాలక కమిషనర్‌ బీజేఎస్‌ ప్రసాదరాజు స్వచ్ఛ అవార్డును స్వీకరించరాఉ. ఈ విజయానికి సహకరించిన పట్టణ ప్రజలు, పారిశుధ్య కార్మికులు, అధికారులకు కమిషనర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement