టంగుటూరి స్ఫూర్తితో దేశ సేవ చేయాలి | - | Sakshi
Sakshi News home page

టంగుటూరి స్ఫూర్తితో దేశ సేవ చేయాలి

Aug 24 2025 8:15 AM | Updated on Aug 24 2025 8:15 AM

టంగుటూరి స్ఫూర్తితో దేశ సేవ చేయాలి

టంగుటూరి స్ఫూర్తితో దేశ సేవ చేయాలి

టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున కలెక్టర్‌ విజయ కృష్ణన్‌

అనకాపల్లి: ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తితో యువత దేశ సేవ చేయాలని కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా తన కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణయాత్మక పాత్ర పోషించి, ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో వై. సత్యనారాయణరావు , స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు సుబ్బలక్ష్మి, రమామణి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement