యువజన ఉత్సవాలనువిజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

యువజన ఉత్సవాలనువిజయవంతం చేయాలి

Nov 25 2026 2:36 AM | Updated on Nov 25 2026 2:36 AM

● రేపటి నుంచి నిర్వహణ

● సెట్విస్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రమ్య

పాడేరు రూరల్‌: ఈ నెల 26న నిర్వహించనున్న జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను విజయవంతం చేయాలని యువజన సర్వీసులు, సెట్విస్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రమ్య కోరారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. యువతలోని సృజనాత్మకత, కళానైపుణ్యం, ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా యువజన ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఆసక్తిగల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement