ఎన్నికల స్ట్రాంగ్‌ రూం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల స్ట్రాంగ్‌ రూం పరిశీలన

Sep 29 2026 1:27 AM | Updated on Sep 29 2026 1:27 AM

చింతపల్లి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచే గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలను ఎంపీడీవో లాలం సీతయ్య సోమవారం పరిశీలించారు. కళాశాలలో రిసప్షన్‌ కౌంటర్‌, స్ట్రాంగ్‌ రూం, కౌంటింగ్‌ వెరిఫికేషన్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. కళాశాలలో ఉన్న విద్యుత్‌, తాగునీరు, ఫర్నిచర్‌ తదితర సౌకర్యాలను నిశితంగా పరిశీలించారు. ఈ కార్రక్రమంలో ఎంఈవో పనసల ప్రసాద్‌, డిప్యూటీ ఎంపీడీవో సీతామహాలక్ష్మి, ప్రిన్సిపాల్‌ రమణమూర్తి, సీనియర్‌ అసిస్టెంట్‌ రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement