అద్భుతమైన ఆఫర్‌లతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ‘ఫినాలే డేస్‌’ సేల్‌

Amazon Great Indian Festival Unveils Finale Days With Exciting Offers - Sakshi

కొనుగోలు దారులకు ప్రముఖ దిగ్గజ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ శుభవార్త చెప్పింది. దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని నెల రోజుల పాటు నిర్వహించిన గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ ముగియడంతో ..‘ఫినాలే డేస్‌’ పేరుతో మరో ఎగ్జైటింగ్‌ సేల్‌ను ప్రకటించింది.

దీపావళి సందర్భంగా కొనుగోలు దారుల కోసం ‘ఎక్స్ట్రా హ్యాపినెస్‌ డేస్‌’ పేరుతో ఫినాలే డేస్‌ సేల్‌ను ప్రారంభించింది. అక్టోబర్‌ 17నుంచి ప్రారంభమై అక్టోబర్‌ 24 వరకు జరిగే సేల్‌లో ఎంపిక చేసిన స్మార్ట్‌ ఫోన్‌లు, ల్యాప్‌ట్యాప్స్‌, టీవీలు, హెల్త్‌ అండ్‌ పర్సనల్‌ కేర్‌ ప్రొడక్ట్స్‌, బేబీ ప్రొడక్ట్స్‌తో పాటు పలు రకాల ఉత్పత్తులపై ఢీల్స్‌, ఆఫర్స్‌ను సొంతం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా టెక్నో, ఐక్యూ, మైక్రోసాఫ్ట్‌, ప్యాంపర్స్‌, షావోమీ స్మార్ట్‌ ఫోన్స్‌, టీవీ, పీ అండ్‌ జీ ప్రొడక్ట్‌లపై స్పెషల్‌ ఆఫర్లను పొందవచ్చు.

రివార్డ్‌ పాయింట్లు
అమెజాన్‌ ఫినాలే డేస్‌ సేల్‌లో ఐసీఐసీఐ, సిటీ, కొటాక్‌, రూపే క్రెడిట్‌ కార్డు/ డెబిట్‌ కార్డు అండ్‌ ఈఎంఐ ట్రాన్సాక్షన్‌లు నిర్వహించే కస్టమర్లకు 10శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌, షాపింగ్‌ బడ్జెట్‌ను బట్టి బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, అమెజాన్‌ పే లేటర్‌ వంటి క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డులపై జీరోకాస్ట్‌ ఈఎంఐ, అమెజాన్‌ పే ఇన్‌స‍్ట్రుమెంట్‌ ద్వారా చేసే చెల్లింపులపై రివార్డు పాయింట్లను సొంతం చేసుకోవచ్చు.

డైమండ్స్‌ ధమాకా
అక్టోబర్‌ 15 నుంచి కస్టమర్లకు డైమండ్‌ ధమాకా ఆఫర్‌ అందుబాటులోకి తెచ్చామని అమెజాన్‌ ప్రతినిధులు తెలిపారు. అక్టోబర్ 15వ తేదీ నుండి కస్టమర్‌లు 750 డైమండ్స్‌ని రీడీమ్ చేయడం ద్వారా రూ. 1500 కంటే ఎక్కువ షాపింగ్ చేస్తే, రూ. 150 క్యాష్‌బ్యాక్ డైమండ్స్ ధమాకా ఆఫర్‌ను పొందవచ్చు. రూ. 3 వేలు అంతకంటే ఎక్కువ షాపింగ్‌పై 1000 డైమండ్‌లను రీడమ్‌ చేయడం ద్వారా రూ. 300 క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. ఈ రెండు ఆఫర్‌లు అక్టోబర్‌ 24న ముగుస్తాయి. ఎగ్జిస్టింగ్‌ ఆఫర్‌లు,డైమండ్స్‌ను సంపాదించేందుకు డైమండ్స్‌ పేజీని సందర్శించండి 

గాడ్జెట్‌లను అప్‌గ్రేడ్ చేసుకోండి
దివాళీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని కొనుగోలు దారులకు మొబైల్స్‌, యాక్సెసరీస్‌పై 40 శాతం డిస్కౌంట్‌ అందిస్తుంది. వన్‌ ప్లస్‌, షావోమీ, శాంసంగ్‌, ఐక్యూ, రియల్‌ మీ, యాపిల్‌, టెక్నో తో పాటు ఇతర స్మార్ట్‌ ఫోన్‌ల ప్రారంభ ధర రూ.5219 కొనుగోలుతో రూ. 499 విలువైన ఇయర్‌ ఫోన్స్‌ ఉచితంగా పొందవచ్చు. ప్రారంభ ధర రూ.10799తో 5జీ ఫోన్‌ కొనుగోళ్లపై ఇతర ఆఫర్లను దక్కించుకోవచ్చు. రూ. 17990తో ప్రారంభమయ్యే ల్యాప్‌టాప్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్‌లు, రూ.999తో ప్రారంభమయ్యే స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం డిస్కౌంట్‌, రూ. 6999తో ప్రారంభమయ్యే టాబ్లెట్‌లపై 60 శాతం డిస్కౌంట్‌ , డీఎస్‌ఎల్‌ఆర్‌లో 70శాతం వరకు తగ్గింపుతో కెమెరాలు, రూ.4999 ప్రారంభ ధరతో మిర్రర్‌ లెస్, యాక్షన్ & డ్యాష్ కెమెరా యాక్సెస్‌లపై డిస్కౌంట్‌, ప్రారంభ ధర రూ.5199 లభించే హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ (టీవీలు, ప్రొజెక్టర్ల)పై 60 శాతం డిస్కౌంట్‌లు, రూ.10499 తో ప్రారంభమయ్యే సర్టిఫైడ్ ఆండ్రాయిడ్‌ టీవీలైన వన్‌ ప్లస్‌, మి, శాంసంగ్‌, ఎల్‌జీ, సోనీలపై ప్రత్యేక మైన ఆఫర్లు ఈ సేల్‌ ఉన్నాయి.

మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి
పండుగ రోజుల్లో ఇంటిని అందంగా అలకరించేందుకు ఇష్ట పడుతుంటాం. అలాంటి వారి కోసం అమెజాన్‌ సంస్థ యురేకా ఫోర్బ్స్, హావెల్స్, స్టోరీ@హోమ్, అజంతా, విప్రో, ప్రెస్టీజ్, బటర్‌ఫ్లై, మిల్టన్, సోలిమో వంటి బ్రాండ్‌లకు చెందిన హోమ్, కిచెన్ & అవుట్‌డోర్ ప్రొడక్ట్‌లపై 70శాతం వరకు తగ్గింపు అందిస్తుంది. బెడ్‌రూమ్ రీడెకరేషన్/అప్‌గ్రేడ్ కోసం, 350K+ ఎంపిక చేసిన ఫర్నిచర్ & పరుపులపై 85% వరకు తగ్గింపు, ఫర్నీచర్, టాప్ బ్రాండ్‌ల నుండి బాత్ & కిచెన్ ఫిట్టింగ్‌లపై 70శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.

స్టైలిష్‌గా తయారవ్వండి
4.5 లక్షల స్టైల్స్‌పై డీల్‌లతో అమెజాన్ ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్‌లపై 50శాతం నుంచి 80 శాతం తగ్గింపు, బిబా, డబ్ల్యూ ఫర్‌ ఉమెన్‌, మ్యాక్స్‌, అలెన్ సోలీ, వాన్ హ్యూసెన్ లాంటి మరెన్నో ప్రసిద్ధ బ్రాండలకు చెందిన పురుషులు, మహిళల ఫ్యాషన్‌ ఉత్పత్తులపై 50శాతం నుండి 80శాతం వరకు తగ్గింపు! లగ్జరీ బ్యూటీ, పెర్ఫ్యూమ్‌లపై 60శాతం డిస్కౌంట్‌, మేకప్..గ్రూమింగ్ ప్రొడక్ట్‌లపై 70శాతం డిస్కౌంట్‌ పొందవచ్చు. ఇవి కాకుండా ప్రీమియం దుస్తులు, గడియారాలు, హ్యాండ్‌బ్యాగ్‌లు 60శాతం తగ్గింపు, ది డిజైనర్‌ బోటిక్‌ నుంచి 80శాతం వరకు అమెజాన్‌ సేల్‌లో పొందవచ్చు.

స్పెషల్‌ ఆఫర్‌ మీకోసమే
అమెజాన్‌ బిజినెస్‌ కస్టమర్లు జీఎస్టీ ఇన్‌ వాయిస్‌తో 28శాతం అదనంగా, 40శాతం ఎక్కువ ఆదా చేసుకోవచ్చు.ఇప్పటికే అమెజాన్‌.ఇన్‌ వంటి ఆఫర్లతో పాటు డీల్స్, బ్యాంక్ డిస్కౌంట్, కూపన్ డిస్కౌంట్, బిజినెస్ ఎక్స్‌క్లూజివ్ ద్వారా బిజినెస్ కస్టమర్‌లు 10% వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ www.amazon.in/business లో జీఎస్టీ నెంబర్‌ లేదా పాన్‌కార్డుతో లాగిన్‌ అవ్వండి. లబ్ధి పొందండి. (అడ్వర్టోరియల్‌)

మరిన్ని వార్తలు :

Read latest Advt News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top