బారులు తీరి.. బాధలు చెప్పి | - | Sakshi
Sakshi News home page

బారులు తీరి.. బాధలు చెప్పి

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

● బాలల ప్రత్యేక ప్రజావాణికి అనూహ్య స్పందన ● వివిధ సమస్యలపై 95 అర్జీలు

కై లాస్‌నగర్‌: బాలల సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సోమవారం నిర్వహించిన బాలల ప్రత్యేక ప్రజావాణికి స్పందన లభించింది. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతా ల నుంచి చిన్నారులు తమ కుటుంబ సభ్యులు, బంధువులతో తరలివచ్చారు. వారి సమస్యల నమోదుకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో రెండు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్లు ఎస్‌.రాజేశ్వర్‌, ఆర్‌ఎస్‌.చిత్రు వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో డీఆర్వో స్రవంతి, జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో రాథోడ్‌ రవీందర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మనోహర్‌, డీసీపీవో రాజేంద్రప్రసాద్‌, సిబ్బంది స్వామి, ఆర్‌.వినోద్‌, పద్మ, ఏఐడీ జిల్లా కోఆర్డినేటర్‌ కె.వినోద్‌ పాల్గొన్నారు. ఇందులో కొందరి నివేదన..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement