డీఐఈవోగా బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

డీఐఈవోగా బాధ్యతల స్వీకరణ

Nov 14 2026 1:05 AM | Updated on Nov 14 2026 1:05 AM

ఆదిలాబాద్‌టౌన్‌: డీఐఈవోగా మహ్మద్‌ ఖైసర్‌ పాషా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన నిజామాబాద్‌ జిల్లాలోని కోటగిరి ప్ర భుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా ప నిచేస్తూ ప్రమోషన్‌పై జిల్లాకు వచ్చారు. ఇన్‌చా ర్జి డీఐఈవో జాదవ్‌ గణేశ్‌ నుంచి బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో ఇంటర్మీడియెట్‌ విద్య ను అగ్రస్థానంలో నిలపడానికి, పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తానని ఆయ న చెప్పారు. ఆయనను గెజిటెడ్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంజీవ్‌రెడ్డి, శ్రీనివాస్‌, సంఘ బాధ్యులు రత్నాకర్‌, శ్రీహరి, గణేశ్‌ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement