కేటీఆర్‌ పర్యటన విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ పర్యటన విజయవంతం చేయాలి

Oct 31 2026 8:31 AM | Updated on Oct 31 2026 8:31 AM

నేరడిగొండ: ఆదిలాబాద్‌లో నవంబర్‌ 1న ని ర్వహించనున్న కేటీఆర్‌ సభ, పర్యటనను విజ యవంతం చేయాలని బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాద వ్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తలమడుగు మండలంలో ఇటీవల ఆత్మహత్య చే సుకున్న రైతుల కుటుంబాలను కేటీఆర్‌ పరా మర్శించనున్న నేపథ్యంలో, పర్యటన ఏర్పాట్ల పై నేరడిగొండలో శుక్రవారం నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ, కేటీఆర్‌ పర్యటనకు బోథ్‌ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి నా యకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement