జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

Oct 29 2026 12:12 AM | Updated on Oct 29 2026 12:12 AM

ఆదిలాబాద్‌: జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారుడు రాథోడ్‌ ప్రణీత్‌ ఎంపికయ్యాడు. ఇటీవల రా జన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రతిభ కనబరిచాడు. ఈమేరకు నవంబర్‌ 1 నుంచి 4వరకు బిహార్‌ రాష్ట్రంలోని పాటలీపుత్ర స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. ప్రణీత్‌ ఎంపికపై జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు రఘుపతి, కార్యదర్శి రాష్ట్రపాల్‌, అసోసియేషన్‌ బాధ్యులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement