కొనడం లేదు | - | Sakshi
Sakshi News home page

కొనడం లేదు

Oct 22 2026 12:15 AM | Updated on Oct 22 2026 12:15 AM

పండ్లకు కేరాఫ్‌గా పీచర గ్రామం వర్షాభావంతో తగ్గిన పంట, కాయల పరిమాణం ఒక్కో పండుకు కేవలం రూ.10 నుంచి రూ.15 బుట్ట పండ్లు కేవలం రూ.400 వాపోతున్న అమ్మకందారులు

గతంలో పొద్దున నుంచి సాయంత్రం వరకు కనీసం మూడు, నాలుగు బుట్టల పండ్లు అమ్మెటోల్లం. ఇప్పుడు ఒక్క బుట్ట పండ్లు పోవడం లేదు. పండ్లు చిన్నగా ఉండటంతో కొనడానికి ముందుకు రావడం లేదు.

– ప్రమీల, పీచర

ఏం లాభం లేదు

వర్షాలు లేక కాయలు లేవు. కాసిన కాయలు పెద్దవి అవడం లేదు. దీంతో చిన్న పండ్లు కొనడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. రూ.1లక్ష 40 వేలు పెట్టి ఎకరంలో చెట్లు పట్టుకున్న. ఇందులో కనీసం రూ.40 వేలు రావడం లేదు. అప్పులు చేసైనా రైతుకు చెల్లించాల్సిందే.

– శంకాజీ, పీచర

బాగా నష్టం

ఏటా తమ ఖర్చులు పోనూ మూడు నెలలకు గాను రూ. 30 నుంచి రూ.40 వేలు వచ్చేవి. ఈసారి కనీసం కూలి కూడా పడటం లేదు. వర్షాలు లేకపోవడంతో బాగా నష్టం

వచ్చింది.

– మూగ రాజేశ్వర్‌, పీచర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement