ఆదిలాబాద్(బేల): బేల మండలంలోని సాంగి డి గ్రామంలో గురువారం పోస్టుకార్డు ఉద్య మం చేపట్టారు. గడ్చందూర్ నుంచి బేల, జైన థ్ మీదుగా ఆదిలాబాద్ వరకు పాత గెజిట్ ప్ర కారమే రైల్వే లైన్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి పోస్టుకార్డులు పంపించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నియోజకవ ర్గ ఉపాధ్యక్షుడు సామ రూపేశ్రెడ్డి మాట్లాడు తూ.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పాత మ్యాప్ ప్ర కారమే లైన్ పనులు చేపట్టేలా చూడాలని కోరా రు. ఉపసర్పంచ్ జిమ్మ శేఖర్, నాయకులు నవనీత్, రవీందర్ పటేల్, విలాస్, వేదాంత్రెడ్డి, న ర్సింగ్, అమోల్, శ్రీపాల్రెడ్డి ఉన్నారు.


