గణనాథుడికి కలెక్టర్‌ పూజలు | - | Sakshi
Sakshi News home page

గణనాథుడికి కలెక్టర్‌ పూజలు

Sep 23 2026 12:13 AM | Updated on Sep 23 2026 12:13 AM

కై లాస్‌నగర్‌: జిల్లా రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని రెవెన్యూ గెస్ట్‌హౌస్‌ ఆవరణలో ఆరోగ్య పాఠశాల థీమ్‌తో ప్రతిష్టించిన వినాయకుడిని కలెక్టర్‌ రాజర్షిషా, అదనపు కలెక్టర్‌ చిత్రు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులె అందజేసి అభినందించారు. నిమజ్జన శోభాయాత్రలో ఉద్యోగులు, సిబ్బంది ఉత్సాహాంగా పాల్గొని నృత్యాలు చేశారు. ఇందులో డీఆర్వో స్రవంతి, డిప్యూటీ కలెక్టర్‌ వంశీకృష్ణ, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement