ఉద్యోగ
విరమణ
చేసిన వారితో
ఎస్పీ
ఒంగోలు టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో ఏవోగా పనిచేస్తూ శుక్రవారం ఉద్యోగ విరమణ చేసిన వి.వి.రామ్మోహనరావు, యర్రగొండపాలెం పోలీసు స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధుల నిర్వహిస్తూ రిటైరైన షేక్ ఖాశీంవలి, జిల్లా ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఈ నారాయణరెడ్డిలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ హర్షవర్థన్‌రాజు సత్కరించారు. వారికి వెండి జ్ఞాపికలు అందజేశారు.


