కాలేజీ ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

కాలేజీ ఏర్పాటు చేయాలి

Jul 24 2026 1:45 AM | Updated on Jul 24 2026 1:45 AM

ప్రస్తుతం ప్రతీ విద్యార్థి సాంకేతిక విద్యవైపు వెళ్లాలని కోరుకుంటున్నాడు. రాష్ట్రంలో దాదాపు ప్రతీ ఉమ్మడి జిల్లాకో యూనివర్సిటీ, ఇంజినీరింగ్‌ కాలేజీలున్నాయి. మా ప్రాంతంలోనూ కాలేజీ ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.

– రమణగౌడ్‌, పోటీపరీక్షల నిపుణుడు, బోథ్‌

ఇచ్చిన హామీ నెరవేర్చాలి

ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా అక్కడ విద్యావనరులు ఉండాలి. ప్రధానంగా ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో వెంటనే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. అలాగే, గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇంజినీరింగ్‌ కాలేజీని ప్రారంభించాలి.

– గెడం కేశవ్‌, ఏఐఎస్‌ఎఫ్‌

ఆదిలాబాద్‌ జిల్లా కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement