సద్వినియోగం చేసుకోవాలి.. | - | Sakshi
Sakshi News home page

సద్వినియోగం చేసుకోవాలి..

Jul 23 2026 1:48 AM | Updated on Jul 23 2026 1:48 AM

ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని చాలా కాలంగా విద్యాశాఖకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. ఫలితంగా ప్రత్యేక టెట్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ అవకాశాన్ని ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులందరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ వంటి వివిధ కేడర్లలోని వారంతా అర్హత సాధించాల్సి ఉంటుంది. పదోన్నతులకోసం కూడా టెట్‌ ఉపయోగపడుతుంది.

– తోట నరేంద్రబాబు,

పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement