గురి తప్పొద్దు.. | - | Sakshi
Sakshi News home page

గురి తప్పొద్దు..

Jul 20 2026 11:36 PM | Updated on Jul 20 2026 11:36 PM

ఫైరింగ్‌ చేస్తున్న ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఫైరింగ్‌లో గురి తప్పొద్దని, దృష్టి పెడితే బుల్లెట్‌ లక్ష్యాన్ని చేరుకుంటుందని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. తలమడుగు మండలం సుంకిడి గ్రామంలోని పోలీస్‌ ఫైరింగ్‌ మైదానంలో నాలుగు రోజులుగా జిల్లాలోని కానిస్టేబుల్‌ నుంచి డీఎస్పీ స్థాయి వరకు వార్షిక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం ముగింపు కార్యక్రమానికి ఎస్పీ పాల్గొని ఫైరింగ్‌లో మెలకువలు వివరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రిత్విక్‌ సాయి, డీఎస్పీలు వెంకటనర్సయ్య, జీవన్‌రెడ్డి, ఇంద్రవర్ధన్‌, సీఐలు తదితరులు పాల్గొన్నారు. – తలమడుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement