చివరి మజిలీలో అన్నీ తామై.. | - | Sakshi
Sakshi News home page

చివరి మజిలీలో అన్నీ తామై..

Jul 18 2026 11:57 PM | Updated on Jul 18 2026 11:57 PM

అనాథ శవాలకు సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు

‘మానవ సేవే మాధవ సేవ’తో ముందుకు

ఇప్పటివరకు

125 అంతిమ సంస్కారాలు

మానవత్వం చాటుకుంటున్న సంస్థ సభ్యులు

125 మృతదేహాలకు..

2014 సంవత్సరంలో ఏర్పడిన ఈ స్వచ్ఛంద సంస్థ ఇప్పటివర కు 125 మృతదేహాలకు అంతి మ సంస్కారాలు నిర్వహించింది. వృత్తిలో బిజీగా ఉన్నా ఏనా డూ ఈ సేవా కార్యక్రమాలకు వెనుకంజ వేయలేదు. మహారా ష్ట్రకు చెందిన పేద కుటుంబాలు రిమ్స్‌లో చికిత్స కోసం వచ్చినప్పుడు మరణించిన ఘటనలు అనేకంగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులతో మృతదేహాన్ని స్వస్థలానికి తరలించలేని పేదలకుసైతం ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. కులమత బేధం లేకుండా అన్ని మతా లకు సంబంధించి వారి సంప్రదాయబద్దంగా అంతిమ సంస్కారాలు నిర్వహించడం అభినందనీయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement