ఇరుకు.. ఇక్కట్లు | - | Sakshi
Sakshi News home page

ఇరుకు.. ఇక్కట్లు

Feb 10 2026 7:34 AM | Updated on Feb 10 2026 7:34 AM

ఇరుకు.. ఇక్కట్లు

ఇరుకు.. ఇక్కట్లు

ఇరుకు.. ఇక్కట్లు

పట్టణంలోని పురాతన కాలనీ అయిన అశోక్‌ రోడ్‌లో వెళ్లాలంటే జనం జంకుతున్న పరిస్థితి. వినాయక్‌ నుంచి తిర్పెల్లి వరకు గల ఈ రోడ్డు గతంలో ప్రధాన రోడ్డుగా ఉండేది. కాల క్రమేణ ఇరుకుగా మారింది. ఈ రహదారిని విస్తరించాలని ఏళ్లుగా డిమాండ్‌ వినిపిస్తున్నా అ మలులోకి రావడం లేదు. 10 ఫీట్లతో కూడిన ఈ రోడ్డుపై ఒక వాహనం వెళ్లాలంటే మరో వాహనం ఆగాల్సిన దుస్థితి. బంగారు దుకా ణాలు ఉండడంతో నిత్యం రద్దీ అధికం. భారీ వాహనాలు వస్తే ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించిపోతోంది. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌ సైతం ఈ మార్గం గుండా వెళ్లలేని పరిస్థితి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement