బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం
పాటలు పాడుతూ నృత్యం చేస్తున్న మహిళలు
మహాయజ్ఞంలో పాల్గొన్న భక్తులు
తలమడుగు మండల కేంద్రంలోని అతి పురాతన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కొసాగుతున్నాయి. శనివారం ఆలయంలో వేద పండితులు రాంగోపాల్‌చారి, రంగయ్యచారి, శ్రీనివాసచారి, కళ్యాణ్‌కుమార్, ఆశిష్‌కుమార్ ఆధ్వర్యంలో సుదర్శన మహాయజ్ఞం నిర్వహించగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు భక్తి పాటలు పాడుతూ నృత్యం చేశారు. సర్పంచ్ చంటి, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. – తలమడుగు
బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం


