
రెవెన్యూలో కంప్యూటర్ ఆపరేటర్ల బదిలీ
పేరు ప్రస్తుత మండలం బదిలీ స్థానం
ఆసీఫ్ ఆదిలాబాద్‌అర్బన్ గుడిహత్నూర్
దయాకర్ ఆదిలాబాద్‌రూరల్ జైనథ్
కార్తీక్ నేరడిగొండ ఆదిలాబాద్‌అర్బన్
సాయి తలమడుగు భీంపూర్
ఆశన్న బజార్‌హత్నూర్ బోథ్
ఇనేష్ గుడిహత్నూర్ భోరజ్
హిమేశ్ భీంపూర్ తలమడుగు
అనిల్ మావల బేల
శ్రీనివాస్ బేల తాంసి
లక్ష్మణ్ భోరజ్ నేరడిగొండ
ప్రవీణ్ బోథ్ బజార్‌హత్నూర్
రిజ్వాన్ జైనథ్ ఆదిలాబాద్‌రూరల్
ప్రశాంత్ తాంసి మావల
మిథున్ ఉట్నూర్ నార్నూర్
జరాచంద్ నార్నూర్ ఉట్నూర్
కై లాస్‌నగర్: జిల్లాలో రెవెన్యూ శాఖ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయాల్లో పని చేస్తున్న 15 మంది కంప్యూటర్ ఆపరేటర్ల (మీసేవ)కు స్థానచలనం కలిగింది. పాలన సౌలభ్యం పేరిట వారిని బదిలీ చేస్తూ కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే బదిలీ స్థానాల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు.