
గణాధిపతికి ఘనస్వాగతం
నేరడిగొండలో పూజలు చేస్తున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
జిల్లా కేంద్రంలో పూజలు నిర్వహిస్తున్న ఎస్పీ అఖిల్ మహాజన్
గణేశ్ నవరాత్రోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఊరూరా, వాడవాడలా అందంగా అలంకరించిన మండపాల్లో కొలువుదీరిన గణనాథుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. జిల్లా కేంద్రంలోని ఏఆర్
హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్, శ్రీసరస్వతి శిశుమందిర్‌లో ఎమ్మెల్యే పాయల్ శంకర్, నేరడిగొండలోని తన నివాసంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వినాయకుడికి పూజలు చేశారు. – ఆదిలాబాద్/నేరడిగొండ

గణాధిపతికి ఘనస్వాగతం

గణాధిపతికి ఘనస్వాగతం