
శ్రీకృష్ణా నమోనమః
ఇస్కాన్ ఆలయంలో దర్శనమిస్తున్న శ్రీ రాధాకృష్ణులు
కృష్ణుని వేషధారణలో..
ఆదిలాబాద్: శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ రాధాకృష్ణా ఆలయం,శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం, శ్రీ మురళీకృష్ణా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించా రు. తల్లిదండ్రులు తమ చిన్నారులను రాధాకృష్ణులు, గోపికలుగా అలంకరించి ము రిసిపోయారు. అశోక్‌రోడ్‌లో ఉట్టికొట్టే కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు. కుమార్‌పేట కాలనీకి చెందిన సార్వజనిక్ యూత్ సభ్యులు విజేతలుగా నిలిచారు.

శ్రీకృష్ణా నమోనమః

శ్రీకృష్ణా నమోనమః