August 07, 2020, 14:39 IST
ముంబై: చలనచిత్ర, టీవీ పరిశ్రమలో పనిచేసే 65 ఏళ్లకు పైబడిన నటీనటులు యధావిధిగా షూటింగ్‌ల్లో పాల్గొనేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గ్రీన్ సిగ్నల్...
July 29, 2020, 07:18 IST
సనత్‌నగర్: సినీ కళాకారుల కలలధామం.. 24 క్రాప్ట్స్కు ఆశల దీపం... కృష్ణానగర్ మూగబోయింది. నిత్యకల్యాణం పచ్చతోరణం అన్నట్లుగా ఉండే ఆ బస్తీ సినిమా...
July 14, 2020, 09:07 IST
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి అటు బాలీవుడ్ ప్రముఖులను, ఇటు బుల్లి తెర నటులను బెంబేలెత్తిస్తోంది. వరుసగా నటులు కరోనా బారినపడుతూ ఉండటంతో లాక్డౌన్...
July 12, 2020, 01:39 IST
కరోనా వల్ల ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొటోంది. షూటింగ్స్‌కు ప్రభుత్వం అనుమతులు ఇస్తే నిర్మాతల ఇబ్బందులు కొంత మేరకైనా తగ్గి ఇండస్ట్రీ తిరిగి...
July 06, 2020, 11:05 IST
భోపాల్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన నిబంధనలకు అనుగుణంగా మధ్యప్రదేశ్‌లో పలు బాలీవుడ్ సినిమా, టీవీ, వెబ్‌సిరీస్‌ల షూటింగ్‌లను ...
July 02, 2020, 04:53 IST
‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గాపరిచయం అయ్యారు సీరత్ కపూర్. ఆ తర్వాత ‘టైగర్’, ‘రాజుగారి గది 2’,‘ఒక్క క్షణం’ వంటి...
June 24, 2020, 13:18 IST
సాక్షి, హైదరాబాద్: తెలుగు టీవీ పరిశ్రమలో కరోనా కలకలం చెలరేగింది. దీంతో మరోసారి షూటింగ్స్‌కు బ్రేక్ పడింది. మంగళవారం ఓ సీరియల్లోని ముఖ్య నటుడికి...
June 23, 2020, 19:53 IST
సాక్షి, హైదరాబాద్ : తెలుగు సినిమా పరిశ్రమలో కరోనా కలకలం చోటుచేసుకుంది. ఓ సీరియల్లోని ముఖ్య నటుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో టీవీ సీరియల్...
June 18, 2020, 21:24 IST
హైదరాబాద్ : కరోనా లాక్డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల తర్వాత టీవీ షూటింగ్‌లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్‌లకు అనుమతించిన తెలంగాణ...
March 29, 2020, 12:15 IST
కరోనా వైరస్ నియంత్రణకు 21రోజుల పాటు లాక్డౌన్ విధించడంతో సామాన్య జనం నుంచి ప్రముఖులు వరకూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో హాస్యనటుడు అలీ......
March 20, 2020, 06:41 IST
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దీని ప్రభావంతో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్, హాలీవుడ్ వరకూ సినిమా షూటింగ్‌లకు...