అమెరికాలోని మేరీలాండ్‌లో కాల్పుల కలకలం | Three Injured At NSA Shootout in America | Sakshi
Sakshi News home page

అమెరికాలోని మేరీలాండ్‌లో కాల్పుల కలకలం

Feb 15 2018 8:09 AM | Updated on Mar 22 2024 11:25 AM

అమెరికాలోని మేరీలాండ్‌లో గల నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ(ఎన్‌ఎస్‌ఏ) వద్ద కాల్పులు కలకలం రేపాయి. ఎన్‌ఎస్‌ఏ ప్రాంతంలో కాల్పులకు దిగిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. అరెస్టు చేసిన దుండగుడిని పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement