June 23, 2020, 00:02 IST
దుబాయ్: మహిళల క్రికెట్‌కు మరింత ఆదరణ పెరుగుతోందనడానికి తాజా నిదర్శనమిది. ఈ ఏడాది ఫిబ్రవరి–మార్చిలో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన మహిళల టి20 ప్రపంచకప్‌ను...
March 12, 2020, 16:14 IST
మెల్బోర్న్: ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించిన ఓ అభిమానికి కరోనా వైరస్ సోకింది. అతనికి కరోనా లక్షణాలు...
March 09, 2020, 16:05 IST
మెల్బోర్న్: టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు చివరి మెట్టుపై బోల్తా పడింది. లీగ్ దశలో అప్రతిహతవిజయాలతో దూసుకపోయిన హర్మన్ సేన.. ఫైనల్ పోరులో...
March 09, 2020, 15:20 IST
దుబాయ్: మహిళల టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీని ఆసీస్ కైవసం చేసుకోగా, భారత్ రన్నరప్‌గా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆసీస్ మరోసారి...
March 09, 2020, 12:00 IST
న్యూఢిల్లీ: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరినా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. ఈ మెగా టోర్నీ అంతా...
March 09, 2020, 11:30 IST
మెల్బోర్న్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ను ఆసీస్ మరోసారి ముద్దాడింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 85...
March 09, 2020, 10:51 IST
న్యూఢిల్లీ: మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాలో చేతిలో ఓటమి పాలైనప్పటికీ భారత జట్టుకు విశేషమైన మద్దతు లభిస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్...
March 09, 2020, 09:45 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేశారు. ‘ మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో...
March 09, 2020, 01:19 IST
సాక్షి క్రీడా విభాగం: మీకు తెలిసిన 16 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది? శ్రద్ధగా చదువుకుంటూనో లేక సరదాగా ఆటపాటల్లోనో, ఇంకా చెప్పాలంటే ఏ టిక్...
March 09, 2020, 00:47 IST
మరో ప్రపంచ కప్ ఫైనల్... మళ్లీ అదే ఓటమి వ్యథ... విశ్వ వేదికపై భారత మహిళల క్రికెట్ జట్టు వేదన పునరావృతమైంది. గత వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో చివరి...
March 08, 2020, 20:36 IST
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2020 ఫైనల్లో భారత్ ఓటమిపై టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ స్పందించింది. మ్యాచ్ అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రపంచకప్‌లో...
March 08, 2020, 18:51 IST
March 08, 2020, 18:13 IST
మెల్బోర్న్: ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలు.. అంతకుమించిన ఆకాంక్షల మధ్య టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత మహిళల జట్టు చివరి...
March 08, 2020, 15:43 IST
మెల్బోర్న్: చాంపియన్ ఆట తీరుతో ఆస్ట్రేలియా మరోసారి మెరిసింది.. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2020 విజేతగా నిలిచింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా...
March 08, 2020, 14:41 IST
మెల్బోర్న్: ఆస్ట్రేలియా నిర్దేశించిన 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 30 పరుగులకే నాలుగు కీలక...
March 08, 2020, 14:00 IST
మెల్బోర్న్: స్టార్ బ్యాటర్ అలీసా హీలీ (75; 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసానికి తోడు.. మరో ఓపెనర్ బెత్ మూనీ (78 నాటౌట్; 54 బంతుల్లో...
March 08, 2020, 13:29 IST
మెల్బోర్న్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నారు....
March 08, 2020, 12:59 IST
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకు ఆశించిన శుభారంభం లభించలేదు. చెత్త ఫీల్డింగ్ కారణంగా...
March 08, 2020, 12:25 IST
మెల్బోర్న్ : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీకి సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన...
March 08, 2020, 02:07 IST
లక్ష మంది ప్రేక్షకులు... దాదాపు రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచ కప్–2020 ఫైనల్ వేదికను మెల్బోర్న్గా...
March 08, 2020, 01:55 IST
భారత మహిళలు గర్జించే రోజు వచ్చేసింది. కంగారూ జట్టును కంగారెత్తించి తొలిసారి విశ్వకిరీటం సొంతం చేసుకునేందుకు భారత బృందం విజయం దూరంలో ఉంది. లీగ్ దశ...
March 06, 2020, 20:05 IST
న్యూఢిల్లీ : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన యువ సంచలనం, డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ అరుదైన ఛాన్స్ కొట్టేసింది...
March 06, 2020, 12:40 IST
సిడ్నీ: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఫైనల్‌కు అర్హత సాధించడాన్ని దక్షిణాఫ్రికా కెప్టెన్ డేన్ వాన్ నీకెర్క్ జీర్ణించుకోలేనట్లే కనబడుతోంది....
March 06, 2020, 11:14 IST
మెల్బోర్న్: మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు ఆదివారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇక్కడ ఆసీస్ డిఫెండింగ్ చాంపియన్ అయితే,...
March 06, 2020, 10:17 IST
సిడ్నీ: గత ఏడాది పురుషుల వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ జట్టు ‘బౌండరీ కౌంట్’ ద్వారా గెలుచుకున్నప్పుడు న్యూజిలాండ్ జట్టు గుండె బద్దలైంది. ఇదేం నిబంధన...
March 06, 2020, 01:00 IST
సిడ్నీ: ప్రపంచకప్‌లలో దురదృష్టాన్ని పక్కన పెట్టుకొని పరుగెత్తే దక్షిణాఫ్రికాకు మరోసారి అలాంటి అనుభవమే ఎదురైంది. టి20 మహిళల ప్రపంచకప్ లీగ్ దశలో...
March 06, 2020, 00:54 IST
అద్భుత ప్రదర్శనతో సాధించిన వరుస విజయాలు అసలు సమయంలో అక్కరకు వచ్చాయి. వర్షంతో మైదానంలో అడుగు పెట్టకపోయినా విజయం మన జట్టును వెతుక్కుంటూ వచ్చింది....
March 05, 2020, 21:55 IST
మహిళా క్రికెట్లో టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. సుదీర్ఘ కాలం భారత మహిళల క్రికెట్‌కు మూలస్థంభంలా...
March 05, 2020, 19:35 IST
న్యూఢిల్లీ : ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్...
March 05, 2020, 17:04 IST
సిడ్నీ: ఐసీసీ నిర్వహించే మెగాటోర్నీల్లో దక్షిణాఫ్రికాకు ఏ రీతిలోనూ అదృష్టం కలసి రాదని మరోసారి రుజువైంది. వర్షం పడి మ్యాచ్ రద్దయినా, మ్యాచ్ మధ్యలో ...
March 05, 2020, 16:14 IST
న్యూఢిల్లీ: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఫైనల్ చేరడంపై మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ హర్షం వ్యక్తం చేశారు. మహిళల టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత్...
March 05, 2020, 14:20 IST
వరల్డ్ కప్‌తో దక్షిణాఫ్రికాకు వెళ్లాలని ఆ జట్టు ఆరాటపడుతోంది
March 05, 2020, 12:28 IST
సిడ్నీ: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఇంగ్లండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో గ్రూప్-ఎలో...
March 05, 2020, 11:10 IST
సిడ్నీ: మహిళల టి20 ప్రపంచ కప్ చరిత్రలో భారత జట్టు తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఈ మెగా టోర్నీల్లో ఇప్పటివరకూ మూడు సందర్భాల్లో సెమీస్ వరకే పరిమితమైన...
March 05, 2020, 09:26 IST
మహిళల టి20 ప్రపంచ కప్‌లో భాగంగా జరగనున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది.
March 05, 2020, 03:38 IST
మహిళల టి20 ప్రపంచ కప్ చరిత్రలో భారత జట్టు ఒక్కసారి కూడా ఫైనల్లోకి అడుగు పెట్టలేదు. మూడుసార్లు సెమీఫైనల్‌కే పరిమితమైంది. ఇప్పుడు నాలుగో ప్రయత్నంలో ఆ...
March 04, 2020, 16:55 IST
మ్యాచ్ సజావుగా సాగే అవకాశం లేదని, మ్యాచ్‌కు పలమార్లు వర్షం అంతరాయం కలిగించే సూచనలు ఉన్నాయని
March 04, 2020, 11:18 IST
చిన్నతనంలో అబ్బాయిగా నటించిన షఫాలీ వర్మ.. ఇప్పుడు పదహారేళ్ల వయస్సులో టీ20ల్లో..
March 03, 2020, 17:44 IST
మెల్బోర్న్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి ఎవరో తేలింది. గ్రూప్ ఏలో టాపర్‌గా ఉన్న భారత్ గ్రూప్ బిలో రెండో స్థానంలో...
March 02, 2020, 13:19 IST
మెల్బోర్న్: మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు సత్తా చాటింది. న్యూజిలాండ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో విజయం సాధించిన...
March 02, 2020, 02:14 IST
సిడ్నీ: ‘హ్యాట్రిక్’ విజయంతో దక్షిణాఫ్రికా... మూడో గెలుపుతో ఇంగ్లండ్ జట్లు మహిళల టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఆదివారం జరిగిన...
March 01, 2020, 02:56 IST
మెల్బోర్న్: టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో తమ విజయయాత్ర కొనసాగిస్తోంది. వరుసగా నాలుగో విజయం సాధించిన భారత్...