June 16, 2022, 20:16 IST
న్యూజిలాండ్‌తో జరుగుతున్న అంధుల వన్డే క్రికెట్ సిరీస్‌లో ఆసీస్ ఆటగాడు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో భాగంగా కివీస్...
June 07, 2022, 17:46 IST
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. టి20 క్రికెట్లో విధ్వంసకర ఆటకు పెట్టింది పేరు. ఇటీవలే ఐపీఎల్ 2022...
June 05, 2022, 07:57 IST
ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో తనకు శాపం తగిలిందని.. ఇక్కడకు వచ్చిన ప్రతిసారి ఏదో కారణంగా తాను...
May 15, 2022, 10:17 IST
అత్యంత నైపుణ్యం కలిగిన ఆల్‌రౌండర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే సైమండ్స్ తన ఆటతో పాటు పలు కాంట్రవర్శీలతో కూడా వార్తల్లో...
May 15, 2022, 09:33 IST
ఆస్ట్రేలియా క్రికెట్ ప్రేమికులకు బిగ్ షాక్ తగిలింది. ఆసీస్ లెజెండరీ క్రికెటర్, మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు....
May 15, 2022, 09:33 IST
ఈక్రమంలోనే ఐసీసీ 2003 ప్రపంచకప్‌లో సైమండ్స్ విధ్వంసక బ్యాటింగ్ వీడియోను ట్విటర్లో షేర్ చేయగా వైరల్‌గా మారింది.
May 09, 2022, 08:31 IST
ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రెవిస్ హెడ్, అతని భార్య జెస్సికా డేవిస్ తృటిలో చావు నుంచి తప్పించుకున్నారు. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ప్రమాదం...
March 06, 2022, 13:24 IST
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ లోకాన్ని విడిచి రెండోరోజులు కావొస్తోంది. వార్న్ అకాల మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానుల సంతాపాలు...
March 04, 2022, 21:50 IST
ప్రపంచ క్రికెట్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్ శుక్రవారం హఠాన్మరణం చెందారు. థాయ్‌లాండ్‌లోని ఓ విల్లాలో...
February 19, 2022, 20:03 IST
James Faulkner Leaves PSL: అంతర్జాతీయ క్రికెట్ వేదికపై పాక్ పరువు మరోసారి మంటగలిసింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో కాంట్రాక్ట్ డబ్బులు...
November 09, 2021, 18:25 IST
ఇలాంటి వ్యక్తిని ఆడనిస్తున్నారా.. బ్యాన్ చేయండి
September 11, 2021, 20:03 IST
సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్.. తన ఇష్ట సఖి, చిరకాల ప్రేయసి గ్రెటా మాక్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కాబోయే భార్యతో కలిసి...
August 25, 2021, 13:46 IST
సిడ్నీ: ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా తన భార్యను 68 రోజులుగా మిస్ అవుతున్నా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విషయంలోకి వెళితే.. ఆడమ్...
July 12, 2021, 15:45 IST
లండన్: అంతర్జాతీయ క్రికెటర్లు ఒక్కొక్కరుగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తొలుత ఇంగ్లండ్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు వైరస్ బారిన పడగా, ఆతర్వాత...