వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో మరో వివాదానికి తెరలేసింది. ఇప్పటికే రబడ- స్మిత్, వార్నర్- డికాక్‌ల మధ్య శృతి మించిన స్లెడ్జింగ్‌తో ఐసీసీ జరిమానా విధించిన విషయం తెలసిందే. అయితే తాజాగా కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటలో ఆసీస్ ఆటగాడు బెన్ క్రాప్ట్ మైదానంలో ప్రవర్తించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ట్యాంపరింగ్‌కు యత్నించిన ఆసీస్ ప్లేయర్!
Mar 24 2018 8:40 PM | Updated on Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement