-
" />
బెంగళూరు మేలును మరచి తిడతారా?
● పారిశ్రామికవేత్తలపై
డిప్యూటీ సీఎం గుర్రు
-
బళ్లారి– కుమటా బస్సు పల్టీ
యశవంతపుర: కేఎస్ ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో 49 మంది ప్రయాణికులు గాయపడిన ఘటన ఉత్తర కన్నడ జిల్లా కార్వార వద్ద జరిగింది. శనివారం రాత్రి అంకోలా తాలూకా వడ్డి ఘాట్‌లో బస్సు పల్టీ పడింది. కుమటా – శిరసి మార్గంలో రోడ్డు పనులు జరుగుతున్న కారణంగా సంచారాన్ని బంద్ చేశారు.
Mon, Oct 20 2025 09:18 AM -
కొనుగోళ్ల జాడేది?
రెక్కలు ముక్కలు చేసుకొని మొక్కజొన్న పండించిన రైతులు పంటను అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఇదే అదనుగా దళారులు నిండా ముంచుతున్నారు. దీనికి తోడు తూకంలో మోసాలకు పాల్పడుతున్నారు.
Mon, Oct 20 2025 09:18 AM -
" />
మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి
మెదక్‌జోన్: ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావును పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మేడి సతీశ్‌రావు కోరారు.
Mon, Oct 20 2025 09:18 AM -
‘మద్యం’ దరఖాస్తుల గడువు పెంపు
మెదక్ అర్బన్: లేదు.. లేదంటూనే మద్యం దుకాణాల దరఖాస్తు గడువును పెంచుతూ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 23 వరకు అవకాశం కల్పించగా, లక్కీ డ్రా 27న నిర్వహించనున్నారు.
Mon, Oct 20 2025 09:18 AM -
అప్రమత్తంగా ఉండాలి
రామాయంపేట(మెదక్): అగ్ని ప్రమాదాల పట్ల ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ హెచ్చరించారు. ఆదివారం ఆయన స్థానిక ఫైర్స్టేషన్ను తనిఖీ చేసి మా ట్లాడారు.
Mon, Oct 20 2025 09:18 AM -
చెక్‌పోస్టులో ఏసీబీ సోదాలు
● లెక్కకు రాని రూ. 42,300నగదు స్వాధీనం
● రికార్డులను సీజ్ చేసి తీసుకెళ్లిన అధికారులు
Mon, Oct 20 2025 09:18 AM -
వందనం
వీరులారా..● ఉమ్మడి జిల్లాలో అమరులైన 39 మంది పోలీసులు
● సమాజ రక్షణ కోసం
ప్రాణత్యాగం
● బాధిత కుటుంబాలకు
Mon, Oct 20 2025 09:18 AM -
వెలుగుల దివ్వెలు..
శుభ, సంతోషాలకు సూచిక.. దీపావళి● చెడుపై గెలిచిన మంచికి
ప్రతీకగా సంబరాలు
● ఇళ్లలో లక్ష్మీపూజకు
ప్రత్యేక ఏర్పాట్లు
Mon, Oct 20 2025 09:18 AM -
ఏసీబీ తనిఖీల్లో అవినీతి గుట్టురట్టు
కృష్ణా ఆర్టీఏ చెక్‌పోస్టులో రూ.30 వేల అనధికార డబ్బు గుర్తింపు● ఒక్కో లారీకి ఒక్కో రేటు
చొప్పున డబ్బు వసూలు
● తనిఖీల సమయంలోనూ డబ్బులు టేబుల్‌పై పెట్టి వెళ్లిన లారీ డ్రైవర్లు
Mon, Oct 20 2025 09:18 AM -
జిల్లాకేంద్రంలో దీపావళి సందడి..
పాలమూరు పట్టణంలో రెండు, మూడు రోజుల నుంచి దీపావళి పండుగ సందడి నెలకొంది. బాణాసంచా స్టాళ్ల వద్ద చిన్నారులు, పెద్దలు టపాసులు కొనుగోలు చేస్తున్నారు. గ్రీన్ టపాసుల కొనుగోలుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. అదేవిధంగా మహిళలు వివిధ రకాల ప్రమిదలను కొనుగోలు చేస్తున్నారు.
Mon, Oct 20 2025 09:18 AM -
మళ్లీ తాగునీటికి కటకట
జిల్లాకేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ట్యాంకర్ల ద్వారా
తాగునీరు పట్టుకుంటున్న ప్రజలు
Mon, Oct 20 2025 09:18 AM -
" />
ఆకట్టుకుంటున్న ‘ప్రమిదలు’
దీపావళి పండుగలో ప్రమిదలు (మట్టి దీపాలకు) ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగకు ఇంటిల్లిపాది దీపాలతో అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. దీపావళి పండుగను పురస్కరించుకొని నగరంలో ప్రమిదల స్టాళ్లు వెలిశాయి. గత మూడు రోజుల నుంచి దీపాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
Mon, Oct 20 2025 09:18 AM -
అప్రమత్తతే శ్రీరామ రక్ష
● హానికర బాణాసంచాకు
దూరంగా ఉండాలి
● చిన్నారులతో జాగ్రత్త
● పర్యావరణ హితమే మేలు
Mon, Oct 20 2025 09:18 AM -
కురుమూర్తి దారులకు మోక్షం!
● రోడ్డుకిరువైపులా ముళ్లపొదల
తొలగింపు
● భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
Mon, Oct 20 2025 09:18 AM -
" />
కారు ఇంజిన్‌లో మంటలు
జడ్చర్ల: స్థానిక ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారిపై వెళ్తున్న ఓ కారు ఇంజన్లో మంటలు రావడంతో డ్రైవర్ వెంటనే గమనించి కారును నిలిపి వేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని పోలేపల్లి సెజ్ నుంచి జడ్చర్ల సిగ్నల్‌గడ్డ వైపు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
Mon, Oct 20 2025 09:18 AM -
" />
ఉత్సాహంగా యోగాసన క్రీడా ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా యోగాసన క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు.
Mon, Oct 20 2025 09:18 AM -
" />
స్కూటీపై వచ్చి.. కోడిపుంజు అపహరించి
జడ్చర్ల: స్కూటీపై వచ్చిన ఇద్దరు యువకులు ఇంటి ముందు ఉన్న ఓ కోడిపుంజును అపహరించుకెళ్లారు. విషయం తెలుసుకున్న కోడి యజమాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో..
Mon, Oct 20 2025 09:18 AM -
టపాసుల వ్యాపారం.. గత వైభవం
బొమ్మనహళ్లి: ఒకప్పుడు నగరవాసులు పెద్దమొత్తంలో టపాసుల్ని కొనాలి అంటే తమిళనాడులోని హోసూరుకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా బొమ్మనహళ్లి పరిధిలోని చందాపుర నుంచి మొదలుకొని, అత్తిబెలిలో తమిళనాడు సరిహద్దుల వరకు వందలాది దుకాణాలు వెలిసేవి. కానీ అదంతా గత వైభవంగా మారింది.
Mon, Oct 20 2025 09:16 AM -
కొండ కోనలు దాటుకుని..
యశవంతపుర: దీపావళి పర్వదినాల సందర్భంగా కాఫీనాడు చిక్కమగళూరు శక్తిదేవతగా పేరుగాంటిన దేవీరమ్మ దర్శనం కోసం భక్త కోటి తరలివచ్చింది.
Mon, Oct 20 2025 09:16 AM -
మా బిడ్డను అల్లుడే చంపాడు
యశవంతపుర: బెంగళూరు మారతహళ్లి ఠాణా పరిధిలో సంచలనాత్మక డాక్టర్ కృతికారెడ్డి హత్య కేసులో ఆమె భర్త డాక్టర్ మహేంద్రరెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. తాను మత్తు మందు ఇవ్వలేదని, చంపలేదని చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో మృతురాలి తల్లి అల్లునిపై మండిపడ్డారు.
Mon, Oct 20 2025 09:16 AM -
టైరు పేలి.. రెండు బస్సులు ఢీ
● మండ్య వద్ద ఇద్దరు మృతి
Mon, Oct 20 2025 09:16 AM -
" />
టూరిస్టు బస్సు బోల్తా.. 18 మందికి గాయాలు
శివమొగ్గ: ప్రైవేటు టూరిస్టు బస్సు వేగంగా వెళ్తూ పల్టీలు కొట్టిన ప్రమాదంలో 18 మంది గాయపడిన సంఘటన శివమొగ్గ జిల్లాలోని సాగర్ తాలూకా ఆడుకట్టె వద్ద ఆదివారం జరిగింది.
Mon, Oct 20 2025 09:16 AM -
ఎయిడ్స్‌పై అవగాహన అవసరం
రాయచూరు రూరల్: దేశాన్ని పట్టి పీడిస్తున్న ఎయిడ్స్‌పై ప్రచారం చేపట్టాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుగుణ పిలుపునిచ్చారు.
Mon, Oct 20 2025 09:16 AM -
దీపావళి కోలాహలం
విభిన్న రీతుల్లో ఆకట్టుకుంటున్న మట్టి దీపాలు
సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్ కిటకిట
రోడ్డు పక్కన అరటి పిలకల అమ్మకాలు
Mon, Oct 20 2025 09:16 AM