-
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్‌కు ఊహించని అవకాశం
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ బెన్ సియర్స్‌కు ఊహించని అవకాశం దక్కింది. గతేడాది గాయాలతో సతమతమైన అతనికి ఊహించని విధంగా టీ20 ప్రపంచకప్ బెర్త్ దక్కింది. ట్రావెలింగ్ రిజర్వ్‌గా కైల్ జేమీసన్ స్థానాన్ని సియర్స్ భర్తీ చేస్తాడు.
-
సామాజిక, ఆర్థిక అవగాహనతోనే వృద్ధికి బూస్ట్!
ప్రపంచం మొత్తమ్మీద అతివేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. అయితే దేశీ వార్షిక వృద్ధి రేటు ఏడు శాతం కంటే ఎక్కువగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ ద్రవ్యలోటును తగ్గించుకోవడంతోపాటు రుణ భారాన్ని కూడా తగ్గించుకోవాలి.
Fri, Jan 30 2026 02:37 PM -
‘ముందస్తు సమాచార’మిచ్చేసి కోట్లు పోగేశాడు
వామ్మో.. ఈయనగారి తెలివి మామూలుగా లేదు. పనిచేస్తున్న సంస్థకే పంగనామం పెట్టి మస్తు పైసలు వెనకేసుకున్నాడు. అవినీతిని నిరోధించాల్సిన పోలీసే లంచాలు మరిగి పెడదారి పట్టాడు. కోట్ల రూపాయల అక్రమాస్తులు వెనకేసుకుని అడ్డంగా దొరికిపోయాడు.
Fri, Jan 30 2026 02:28 PM -
‘చంద్రబాబు చేసింది మహాపాపం’
సాక్షి,తాడేపల్లి: రాజకీయ దురుద్ధేశంతోనే శ్రీవారి లడ్డూపై దుష్ప్రచారం చేశారని కూటమి నేతలపై వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Fri, Jan 30 2026 02:26 PM -
'నారీ నారీ నడుమ మురారి' ఓటీటీ డేట్ వచ్చేసింది
ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీపడి మరీ హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం "నారీ నారీ నడుమ మురారి". శర్వానంద్ హీరోగా సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు.
Fri, Jan 30 2026 02:16 PM -
న్యూజిలాండ్‌తో ఐదో టీ20.. భారత తుది జట్టులోకి స్టార్ ప్లేయర్?
టీ20 ప్రపంచకప్-2026కు ముందు చివరి మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. శనివారం తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్‌తో ఐదో టీ20లో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి నాలుగో టీ20లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని మెన్ ఇన్ బ్లూ భావిస్తోంది.
Fri, Jan 30 2026 02:08 PM -
తిరువీర్ బోల్డ్ క్యారెక్టర్.. 'భగవంతుడు' టీజర్ రిలీజ్
జార్జిరెడ్డి, పలాస, టక్ జగదీష్ తదితర సినిమాల్లో సహాయ నటుడిగా ఆకట్టుకున్న తిరువీర్.. మసూద, పరేషాన్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రాలతో హీరోగానూ ప్రేక్షకుల్ని అలరించాడు. ఎక్కువగా అమాయకుడి తరహా పాత్రలతో అలరించిన తిరువీర్.. ఇప్పుడు బోల్డ్ క్యారెక్టర్ చేశాడు.
Fri, Jan 30 2026 02:04 PM -
అడపాదడపా ఉపవాసం.. మహిళలకు చేటు!
బరువు తగ్గించే పద్దతుల్లో అడపాదడపా ఉపవాసం (ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్(ఐఎఫ్). బరువు తగ్గడానికి అత్యంత సులభమైన పద్ధతిగా పేర్కొంటారు.
Fri, Jan 30 2026 02:03 PM -
పాక్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.. నేనే వస్తానంటూ ప్రకటన
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. లాహోర్ వేదికగా పర్యాటక జట్టును 22 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
Fri, Jan 30 2026 01:59 PM -
హార్వర్డ్ వర్సిటీలో లీడర్షిప్ కోర్సు పూర్తి, సీఎం రేవంత్ ఏమన్నారంటే..
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అరుదైన ఫీట్ సాధించారు. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోని ‘కెనెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్’లో లీడర్షిప్ కోర్సు పూర్తి చేశారు.
Fri, Jan 30 2026 01:57 PM -
నాకేదైనా జరిగితే అందుకు వారే బాధ్యులు: కీర్తి భట్
కన్నడ నటి, బిగ్‌బాస్ ఫేమ్ కీర్తి భట్ మూడేళ్ల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకుంది. దర్శకుడు, హీరో విజయ్ కార్తీక్ తోటతో ప్రేమలో ఉన్న ఆమె అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంది.
Fri, Jan 30 2026 01:54 PM -
'నారీ నారీ నడుమ మురారి' మెలోడీ వీడియో సాంగ్
శర్వానంద్ నటించిన 'నారీ నారీ నడుమ మురారి' మూవీ నుంచి తాజాగా మెలోడీ సాంగ్ వీడియో వర్షన్ విడుదల చేశారు. అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. ఇందులో సంయుక్త, సాక్షీ వైద్య కథానాయికలుగా నటించారు.
Fri, Jan 30 2026 01:45 PM -
జనారణ్యంగా మేడారం.. 8 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్
సాక్షి, వరంగల్: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం కావడంతో భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో తాడ్వాయి–మేడారం రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Fri, Jan 30 2026 01:42 PM -
‘బాబు, పవన్, లోకేష్‌లపై కేసు పెట్టాల్సిందే’
సాక్షి, తూర్పుగోదావరి: తిరుమల విషయంలో కోట్లాది హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీశారని చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు.
Fri, Jan 30 2026 01:39 PM -
సినిమాలో 14 మంది హీరోలు.. 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు థియేటర్లలో రిలీజ్
ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకు అయినా కష్టాలు తప్పవు. కొన్నిసార్లు అలా జరిగిపోతుంటాయంతే. రీసెంట్గా ఓ వార్త చదివే ఉంటారు. రజనీకాంత్ హీరోగా చేసిన ఓ హిందీ మూవీ దాదాపు 40 ఏళ్ల తర్వాత రిలీజ్ కానుంది. ఇందులో అప్పటి హిందీ స్టార్ యాక్టర్స్ నటించారు.
Fri, Jan 30 2026 01:37 PM -
‘కత్తి చంద్రబాబుది.. పొడుస్తున్నది రేవంత్‌రెడ్డి’
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ హయాంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని ఆర్థిక సర్వే చెప్పిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.
Fri, Jan 30 2026 01:33 PM -
విశాఖ చరిత్రలో ఇవాళ బ్లాక్‌డే
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు.
Fri, Jan 30 2026 01:23 PM -
అంగట్లో ‘అండాలు’.. అందమైన అమ్మాయిలే టార్గెట్!
పిల్లలు లేని దంపతుల మనోవేదనను కొన్ని ఆసుపత్రులు, కొందరు వ్యక్తులు వారికి ఆసరాగా మలుచుకుంటున్నారు. ఇందు కోసం అందమైన అమ్మాయిలను ట్రాప్ చేసి వారి అండాలను అమ్ముకుంటూ అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించుకుంటున్నారు.
Fri, Jan 30 2026 01:10 PM
-
మంత్రి లోకేశ్ ఇంటి ముట్టడికి AIYF నేతల ప్రయత్నం
మంత్రి లోకేశ్ ఇంటి ముట్టడికి AIYF నేతల ప్రయత్నం
Fri, Jan 30 2026 01:42 PM -
టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న వెంకీ మామ మల్టీస్టారర్

Fri, Jan 30 2026 01:41 PM -
ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... NTR అస్వస్థత..

Fri, Jan 30 2026 01:29 PM -
ఇరాన్ ను కవ్విస్తున్న ట్రంప్.. ఏ క్షణమైనా యుద్ధం..

Fri, Jan 30 2026 01:27 PM -
కూటమికి 24 గంటల డెడ్ లైన్.. TDP పోస్టర్ల దగ్గర నిరసన

Fri, Jan 30 2026 01:19 PM
-
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్‌కు ఊహించని అవకాశం
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ బెన్ సియర్స్‌కు ఊహించని అవకాశం దక్కింది. గతేడాది గాయాలతో సతమతమైన అతనికి ఊహించని విధంగా టీ20 ప్రపంచకప్ బెర్త్ దక్కింది. ట్రావెలింగ్ రిజర్వ్‌గా కైల్ జేమీసన్ స్థానాన్ని సియర్స్ భర్తీ చేస్తాడు.
Fri, Jan 30 2026 02:44 PM -

Fri, Jan 30 2026 01:10 PM -
.
Fri, Jan 30 2026 02:25 PM -
మంత్రి లోకేశ్ ఇంటి ముట్టడికి AIYF నేతల ప్రయత్నం
మంత్రి లోకేశ్ ఇంటి ముట్టడికి AIYF నేతల ప్రయత్నం
Fri, Jan 30 2026 01:42 PM -
టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న వెంకీ మామ మల్టీస్టారర్
టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న వెంకీ మామ మల్టీస్టారర్
Fri, Jan 30 2026 01:41 PM -
ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... NTR అస్వస్థత..
ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... NTR అస్వస్థత..
Fri, Jan 30 2026 01:29 PM -
ఇరాన్ ను కవ్విస్తున్న ట్రంప్.. ఏ క్షణమైనా యుద్ధం..
ఇరాన్ ను కవ్విస్తున్న ట్రంప్.. ఏ క్షణమైనా యుద్ధం..
Fri, Jan 30 2026 01:27 PM -
కూటమికి 24 గంటల డెడ్ లైన్.. TDP పోస్టర్ల దగ్గర నిరసన
కూటమికి 24 గంటల డెడ్ లైన్.. TDP పోస్టర్ల దగ్గర నిరసన
Fri, Jan 30 2026 01:19 PM -
సందడి సందడిగా మేడారం జాతర..కిక్కిరిసిన భక్తులు (ఫొటోలు)
Fri, Jan 30 2026 01:29 PM