-
‘స్థానికం’పై కాంగ్రెస్‌లో తండ్లాట
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన అంశం పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది.
-
అందరికీ వైద్యం అందేదెలా?
వ్యక్తిగత వికాసానికీ, దేశ ఆర్థికాభివృద్ధికీ ఆరోగ్య పరిరక్షణకు పూచీనిచ్చే సదుపాయాలు అత్యవ సరం. ఆ సేవలు విçస్తృతమైనవిగా ఉండాలి.
Sun, Sep 07 2025 12:55 AM -
వృద్ధాప్యంలో డిప్రెషన్: మెరుగు పడేది ప్రేమతో
గత కొంతకాలం కిందట రిటైర్ అయిన పరంధామయ్య మొదట్లో బాగానే ఉండేవారుగానీ ఈ మధ్య అంత చురుగ్గా లేకపోవడంతో పాటు ఎంతో విచారంగా కనిపిస్తున్నారు. పిల్లలిద్దరూ యూఎస్‌లో ఉండటంతో పరంధామయ్య దంపతులిద్దరూ ఒంటరిగానే ఉండాల్సి వస్తోంది.
Sun, Sep 07 2025 12:49 AM -
జోరుగా హుషారుగా షూటింగ్‌కి పోదమా
ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపూ ఉండదన్నట్లు జోరుగా షూటింగ్స్ చేస్తారు స్టార్స్. అలాంటివారికి హఠాత్తుగా బ్రేక్ వస్తే... ఓ నాలుగైదు రోజులు బాగానే ఉంటుంది. కానీ దాదాపు 20 రోజులు బ్రేక్ వస్తే...
Sun, Sep 07 2025 12:39 AM -
థ్రిల్లింగ్‌గా ఉంది
బాలీవుడ్ దర్శక–నిర్మాత విక్రమాదిత్య మొత్వాని, నటి సన్నీ లియోన్ అంతర్జాతీయ స్థాయిలో ఓ బయోపిక్ చేయనున్నారు. వెబ్ సిరీస్‌గా రానున్న ఈ బయోపిక్ హక్కులు సన్నీ లియోన్‌కి చెందిన సన్‌సిటీ సంస్థ దక్కించుకుందట.
Sun, Sep 07 2025 12:36 AM -
రాముడిగా..?
మహేశ్‌బాబు వెండితెరపై రాముడిగా కనిపించనున్నారట. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కెన్యా దేశంలోని నైరోబీలో జరుగుతోంది.
Sun, Sep 07 2025 12:34 AM -
ఓల్డ్ is గోల్డ్: కొత్త తరానికి వారధులు
వయసైపోయి, శక్తి ఉడిగిందని గ్రాండ్ పేరెంట్స్‌ని చులకనగా చూడకండి. ఈ యుగపు వేగంతో నత్త వారసులేం పోటీపడగలరు అనుకోకండి. వాట్సాప్‌లు, స్నాప్‌చాట్‌లు, ట్విటర్లు, ఇన్‌స్టా హ్యాండిల్స్‌లో వాళ్లు యమ యాక్టివ్. ఫేస్‌టైమ్..
Sun, Sep 07 2025 12:33 AM -
మిరాయ్ కథకు ఆ స్కోప్ ఉంది: దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని
తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం ‘మిరాయ్’. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటించగా, మంచు మనోజ్, శ్రియ, జగపతిబాబు, జయరామ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది.
Sun, Sep 07 2025 12:24 AM -
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...
Sun, Sep 07 2025 12:23 AM -
బాలీవుడ్ నటుడు ఆశిష్ వారంగ్ హఠాన్మరణం
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఆశిష్ వారంగ్ (55) హఠాన్మరణం చెందారు. శుక్రవారం ఆయన మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన ప్రస్థానం ప్రారంభించిన ఆశిష్ పలు సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు.
Sun, Sep 07 2025 12:18 AM -
కామెడీ షురూ
హీరో ‘అల్లరి’ నరేశ్ నటిస్తున్న 65వ సినిమా షురూ అయింది. చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్న ‘నరేశ్ 65’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్, నరేశ్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు చేస్తున్నారు.
Sun, Sep 07 2025 12:11 AM -
ఘనంగా సైమా అవార్డ్స్ వేడుక
ప్రతి ఏడాది నిర్వహించే ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’ (సైమా) వేడుకలు ఈ ఏడాది కూడా ఘనంగా జరుగుతున్నాయి. 13వ సైమా అవార్డు వేడుకని దుబాయ్‌లోని ఎగ్జిబిషన్ సెంటర్, ఎక్స్ పో సిటీలో నిర్వహిస్తున్నారు.
Sun, Sep 07 2025 12:06 AM -
Hockey Asia Cup: ఫైనల్‌కు భారత్
హాకీ ఆసియా కప్ సెమీఫైనల్లో భారత్ అదరగొట్టింది. బీహార్‌లో నేడు జరిగిన మ్యాచ్‌లో చైనాపై 7-0 గోల్స్‌తో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో హర్మన్‌ప్రీత్ సింగ్ సేన ఫైనల్లోకి అడుగుపెట్టింది.
Sat, Sep 06 2025 11:29 PM -
మెరుగైన లివర్ పనితీరుకు
మన శరీరం నుంచి వ్యర్థాలను తొలగించే లివర్‌ను డిటాక్స్ చేయడం చాలా ముఖ్యం. అప్పుడే అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. కాలేయ శుభ్రతకు ఉపయోగపడే యోగాసనాలు...
Sat, Sep 06 2025 11:19 PM -
పాతిక సంవత్సరాల తరువాత.... సొంత గొంతు!
లండన్‌కు చెందిన ఆర్టిస్ట్ సారా పాతిక సంవత్సరాల క్రితం మోటర్ న్యూరాన్ డిసీజ్ (ఎంఎన్డీ) వల్ల మాట్లాడే శక్తిని కోల్పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇతరులతో కమ్యూనికేషన్ కోసం వాయిస్ జనరేటింగ్ టెక్నాలీజిని ఉపయోగిస్తూ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ ను పునః్రపారంభించింది.
Sat, Sep 06 2025 11:11 PM -
చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల: రేపు సెప్టెంబరు7న చంద్రగ్రహణం సందర్భంగా నేడు శ్రీవారి ఆలయం మూసివెయనున్న టిటిడి. సెప్టెంబరు 7 సాయంత్రం 3:30 నుండి 8 వ తేది ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయం మూత.
Sat, Sep 06 2025 11:08 PM -
ఎక్కడ... ఎంత సురక్షితం?
భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో, మహిళల భద్రత ఒక ప్రధాన ఆందోళనగా కొనసాగుతోంది.
Sat, Sep 06 2025 11:06 PM -
డ్రై బెగ్గింగ్ బ్యాచ్!
ఆన్లైన్లో పాపులర్ అయిన మాట డ్రై బెగ్గింగ్. సూటిగా, సుత్తి లేకుండా మనసులో ఉన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం ఒక విధానం. అలా కాకుండా ఏవేవో మాట్లాడుతూ అసలు విషయాన్ని మసకపరచడం మరో విధానం.
Sat, Sep 06 2025 10:56 PM -
సౌతాఫ్రికాతో మూడో వన్డే.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్‌కు చోటు
సౌతాఫ్రికాతో ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయిన ఇంగ్లండ్ ఆఖరి మ్యాచ్‌కు సిద్దమైంది. ఆదివారం సౌతాంప్టన్ వేదికగా జరగనున్న మూడో వన్డేలో ఎలాగైనా గెలిచి వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.
Sat, Sep 06 2025 09:29 PM -
మహేశ్, అల్లు అర్జున్ బాటలో రామ్ చరణ్?
టాలీవుడ్ స్టార్ హీరోలు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు బిజినెస్‌లు కూడా చేస్తుంటారు. మహేశ్, అల్లు అర్జున్ తదితరులకు రెస్టారెంట్స్, థియేటర్లు ఉన్నాయి. వీళ్లతో పాటు రవితేజ, విజయ్ దేవరకొండ కూడా థియేటర్ వ్యాపారంలోకి వచ్చారు.
Sat, Sep 06 2025 09:14 PM -
సెలవు ఇవ్వని కంపెనీ.. రాజీనామా చేసిన ఉద్యోగి
అమెరికాలో జరిగే తన సోదరుడి వివాహానికి.. కంపెనీ సెలవు ఇవ్వకపోవడంతో ఉద్యోగం మానేశానని, ఒక భారతీయ ఉద్యోగి రెడ్డిట్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
Sat, Sep 06 2025 09:08 PM -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు.
Sat, Sep 06 2025 09:00 PM -
సీఎఫ్‌వో మోసం.. తగ్గిన గేమ్స్క్రాఫ్ట్ లాభం
న్యూఢిల్లీ: దాదాపు రూ. 231 కోట్లు స్వాహా చేశారన్న ఆరోపణలతో మాజీ సీఎఫ్‌వోపై ఆన్లైన్ గేమింగ్ సంస్థ గేమ్స్క్రాఫ్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్నాళ్లుగా ఆయన అనధికారిక ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు అందులో పేర్కొంది.
Sat, Sep 06 2025 08:33 PM
-
‘స్థానికం’పై కాంగ్రెస్‌లో తండ్లాట
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన అంశం పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది.
Sun, Sep 07 2025 12:58 AM -

Sat, Sep 06 2025 08:33 PM -
.
Sun, Sep 07 2025 12:37 AM -
సామాజిక న్యాయమంటే దళితులపై దాడులా?
– ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు– వినాయక విగ్రహ ఊరేగింపులో ఘర్షణ – చాకు, బ్లేడు, కర్రలు, రాడ్డులతో జనసేన కార్యకర్తల స్వైర విహారం– సామాజిక మాధ్యమాల్లో పవన్ కల్యాణ్‌కు మహిళల వినతి – దళితులపై పోలీసుల లాఠీచార్జి
Sat, Sep 06 2025 09:52 PM