-
హలో.. మీ మిల్లుపై దాడి జరగనుంది
సాక్షి, హైదరాబాద్: ‘హలో.. ఫలానా రోజు మీ రైస్‌మిల్లుపై దాడులు జరిగే అవకాశముంది. రీ సైక్లింగ్ బియ్యం, లెక్కల్లోకి రాని వడ్లు మిల్లులో లేకుండా చూసుకోండి. స్టేట్ నుంచి మా బాస్ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం.
-
9న ఘనంగా ‘విజయ్ దివస్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక ఘట్టమైన డిసెంబర్ 9వ తేదీని ‘విజయ్ దివస్’గా ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Mon, Dec 08 2025 03:26 AM -
415 సర్పంచ్‌లు ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: రెండో విడతలో 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పలు కారణాలతో 5 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు.
Mon, Dec 08 2025 03:22 AM -
గూగుల్ స్ట్రీట్.. టాటా రోడ్డు.. ట్రంప్ అవెన్యూ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వినూత్న ప్రతిపాదనతో ముందుకు వచ్చారు.
Mon, Dec 08 2025 03:18 AM -
అదే సీఐడీ.. ఇప్పుడు సాక్ష్యాలు లేవంటోంది!
సాక్షి, అమరావతి: నారా చంద్రబాబు నాయుడు 2014–19 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ ఫైబర్ నెట్ టెండర్ల ప్రక్రియలో జరిగిన కోట్ల రూపాయల అక్రమాలపై నమోదు చేసిన కేసులో సీఐడీ ప్లేటు ఫిరాయించింది.
Mon, Dec 08 2025 03:14 AM -
మెస్సీ ఖాతాలో మరో ట్రోఫీ
ఫ్లోరిడా: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయోనెల్ మెస్సీ ఖాతాలో మరో టైటిల్ చేరింది. మేజర్ లీగ్ సాకర్ (ఎంఎల్ఎస్) కప్‌లో మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంటర్ మయామి జట్టు తొలిసారి విజేతగా నిలిచింది.
Mon, Dec 08 2025 03:09 AM -
‘రోహిత్, కోహ్లి కీలకమే కానీ’...
సాక్షి, విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో విజయం సాధించడంలో సీనియర్లతో పాటు... యువ ఆటగాళ్లూ కీలక పాత్ర పోషించారని భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ అన్నాడు.
Mon, Dec 08 2025 03:06 AM -
నాకొద్దు... లావైపోతా!
సాక్షి, విశాఖపట్నం: టెస్టుల్లో పోగుట్టుకున్న సిరీస్ తాలూకు ప్రతిష్టను భారత్ వెంటనే విశాఖ తీరంలో వన్డే సిరీస్‌తో నిలబెట్టుకుంది.
Mon, Dec 08 2025 03:03 AM -
స్వర్ణం కాదు... కాంస్యం కోసమే
చెన్నై: సొంతగడ్డపై భారత జూనియర్ పురుషుల హాకీ జట్టుకు నిరాశ ఎదురైంది. స్వదేశంలో జరుగుతున్న జూనియర్ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు కాంస్య పతకం కోసం పోటీపడనుంది.
Mon, Dec 08 2025 02:54 AM -
ఉప్పల్, జింఖానా మైదానాల్లో నేటి మ్యాచ్‌లకు ప్రేక్షకులకు ‘నో ఎంట్రీ’
హైదరాబాద్‌లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనమతించబోమని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. దేశవాళీ టి20 టోర్నమెంట్లో భాగంగా గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది.
Mon, Dec 08 2025 02:50 AM -
తల్లి పక్కన నిద్రిస్తున్న శిశువును ఎత్తుకెళ్లిన తోడేలు
బహ్రెయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని కైసర్ గంజ్ ప్రాంతంలో మరోసారి తోడేలు దాడి ఘటన చోటుచేసుకుంది. తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని ఓ తోడేలు నోట కరుచుకుని ఎత్తుకెళ్లింది.
Mon, Dec 08 2025 02:49 AM -
ఇండిగో.. పౌర విమానయాన శాఖామంత్రి
ఇండిగో.. పౌర విమానయాన శాఖామంత్రి
Mon, Dec 08 2025 02:39 AM -
బెనిన్‌లో తిరుగుబాటు యత్నం భగ్నం
కొటొనౌ: పశ్చిమ ఆఫ్రికా దేశం బెనిన్‌లో ఆదివారం జరిగిన తిరుగుబాటు యత్నం విఫలమైంది. ఆదివారం, డిసెంబర్ 7వ తేదీ ఉదయం కొందరు సైనికులు దేశాన్ని, రాజ్యాంగ సంస్థలను అస్థిరపరిచేందుకు ప్రయత్నించారు.
Mon, Dec 08 2025 02:34 AM -
పల్లెలకు యాదగిరీశుడు
యాదగిరిగుట్ట: తమ ఇష్ట దైవాన్ని కనులారా వీక్షించలేని భక్త జనులకు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం శుభవార్త చెప్పింది.
Mon, Dec 08 2025 02:33 AM -
రాష్ట్రంలో సీఎం బ్రదర్స్ పాలన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో సీఎం అండ్ సన్స్ మోడల్ ఉండేదని.. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో అది సీఎం అండ్ బ్రదర్స్ మోడల్‌గా మారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు.
Mon, Dec 08 2025 02:31 AM -
వాంగ్‌చుక్ నిర్బంధంపై నేడు సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య గీతాంజలి జె. ఆంగ్మో వేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.
Mon, Dec 08 2025 02:25 AM -
కృష్ణమ్మ తర్వాతే గంగమ్మ!
సాక్షి, హైదరాబాద్: దేశంలో అతిపెద్ద నది గంగ.. అతిపెద్ద నదుల్లో కృష్ణమ్మది మూడో స్థానం. కానీ అత్యధిక నీటి నిల్వ సామర్థ్యంగల జలాశయాలు ఉన్న నదీ పరీవాహక ప్రాంతాల (బేసిన్)లో కృష్ణా అగ్రగామిగా నిలిచింది.
Mon, Dec 08 2025 02:22 AM -
సాయుధ దళాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు
న్యూఢిల్లీ: అసమాన ధైర్యసాహసాలతో దేశాన్ని రక్షిస్తున్న సాయుధ దళాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
Mon, Dec 08 2025 02:21 AM -
హామీలు ఇస్తే సై.. ప్రతిపాదనలతో ముందుకొస్తున్న విదేశీ వర్సిటీలు
సాక్షి, హైదరాబాద్: తమ క్యాంపస్‌ల ఏర్పాటుకు గ్లోబల్ సమ్మిట్‌లో అంగీకారం తెలపాలనుకుంటున్న విదేశీ వర్సిటీలు అనేక ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుకు తెస్తున్నాయి.
Mon, Dec 08 2025 02:13 AM -
విద్యుత్ బిల్లు రూ.12.35 లక్షలు!
సూపర్‌బజార్ (కొత్తగూడెం): భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లోని ఓ ఐస్‌క్రీమ్ షాప్‌నకు శనివారం రాత్రి విద్యుత్ బిల్లు తీయగా నెలకు రూ.12,35,191 వచ్చింది.
Mon, Dec 08 2025 02:09 AM -
మధ్యప్రదేశ్‌లో చీతా కూన మృతి
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో గుర్తు తెలియని వాహనం ఢీకొని చీతా కూన ఒకటి ప్రాణాలు కోల్పోయింది. ఆగ్రా–ముంబై జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
Mon, Dec 08 2025 02:07 AM -
కోల్‌కతాలో గీతా పారాయణం
కోల్‌కతా: కోల్‌కతా నగరం ఆదివారం కృష్ణ భగవానుని నామ స్మరణతో మార్మోగింది. సాధువులు, సాధ్వీల శంఖారావాలతో కార్యక్రమానికి వేదికైన ప్రఖ్యాత బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ పరిసరాలు ప్రతి ధ్వనించాయి.
Mon, Dec 08 2025 02:02 AM -
భారత గ్రోత్ ఇంజిన్‌గా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: ‘నేటి అవసరాలు తీర్చి..పేదల సంక్షేమం కూర్చి ఇదే అద్భుతం అని మేం సరిపెట్టలేదు. స్వతంత్ర భారత ప్రయాణం వందేళ్ల మైలురాయికి చేరే సందర్భం 2047 నాటికి మన తెలంగాణ ఎట్లుండాలి..
Mon, Dec 08 2025 02:02 AM -
ఫోన్.. సమస్యల జోన్
తిండి, బట్ట, నీడ.. వాటి సరసన స్మార్ట్‌ఫోన్ కూడా వచ్చి చేరింది. ఎంతలా అంటే ఈ ఉపకరణం లేకుంటే జీవితమే లేదన్నంతగా. టీనేజ్‌కు రాకముందే పిల్లల వద్ద స్మార్ట్ఫోన్లు ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు.
Mon, Dec 08 2025 02:01 AM -
ఈరోడ్‌లో విజయ్ ర్యాలీకి పోలీసులు నో
ఈరోడ్: తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం(టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ ఈ నెల 16వ తేదీన ఈరోడ్‌లో తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు.
Mon, Dec 08 2025 01:56 AM

Mon, Dec 08 2025 03:30 AM -