గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. జనవరిలో తన జ్ఞాపకాలు ఇవి అంటూ కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. వీటిలో భర్త, కూతురితో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలే చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఈమె మహేశ్-రాజమౌళి 'వారణాసి' సినిమాలో నటిస్తోంది.
Jan 28 2026 12:04 PM | Updated on Jan 28 2026 12:09 PM