-
బుధవారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2025
కల్పవల్లి..
అందుకో మా సారె..!
-
125 మందికి కంటి వైద్య పరీక్షలు
జయపురం: స్థానిక కాళీకృష్ణ సంఘ ప్రతిష్ట దినోత్సవం, సద్గురు దేవ్ స్వామీ సశ్చిదానంద సరస్వతీ మహారాజ్ 83వ జన్మదినం పురస్కరించుకొని స్థానిక కాళీకృష్ణ మందిరంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు.
Wed, Jul 23 2025 06:14 AM -
అంగన్వాడీలా..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి
వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల
అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో
పిల్లలను కేంద్రాలకు పంపించే
Wed, Jul 23 2025 06:14 AM -
ప్రకాశం
31 /257
గరిష్టం/కనిష్టం
రాష్ట్రంలో అరాచక పాలన
Wed, Jul 23 2025 06:12 AM -
మందుల దుకాణాల్లో తనిఖీలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో మత్తు, వయాగ్రా మందుల అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో 80 మందుల దుకాణాలకు పైగా తనిఖీ చేసినట్లు డ్రగ్స్ ఏడీ నాగమణి తెలిపారు.
Wed, Jul 23 2025 06:12 AM -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో)
కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500
కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000
కురిడీ కొబ్బరి (పాతవి)
Wed, Jul 23 2025 06:12 AM -
" />
నిడదవోలులో చోరీ
నిడదవోలు: పట్టణంలోని సంజీవయ్యనగర్‌లో సోమవారం రాత్రి దొంగలు పడి దొరికిన కాడికి దోచుకుపోయారు. గొట్టుముక్కల నాగేశ్వరరావు తన కుటంబ సభ్యులతో ఈ నెల 19న హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరిగి ఇంటికి వచ్చాక చోరీ జరిగినట్లు గుర్తించారు.
Wed, Jul 23 2025 06:12 AM -
బ్రాండ్ బాజా!
జిల్లా పేరు మద్యం గీత కార్మికుల మొత్తం
దుకాణాలు షాపులు
కోనసీమ 133 13 146
తూర్పు గోదావరి 125 12 137
కాకినాడ 155 15 170
Wed, Jul 23 2025 06:12 AM -
ముద్రగడ క్షేమంగానే ఉన్నారు
ముద్రగడ పెద్ద కుమారుడు వీర్రాఘవరావు
Wed, Jul 23 2025 06:12 AM -
కాలుష్య కారక పరిశ్రమలను రద్దు చేయాలి
అరుణోదయ విమలక్క డిమాండ్
Wed, Jul 23 2025 06:12 AM -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
ఆలమూరు: 216 ఏ జాతీయ రహదారిపై మడికి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ వెంపల చంద్రశేఖర్ (50) మృతి చెందాడు.
Wed, Jul 23 2025 06:12 AM -
వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం
● చెరువులో దూకిన వారిని కాపాడిన
స్థానికులు
● పురుగులు మందు కూడా తాగినట్టు
పోలీసుల వెల్లడి
● సంతానం పట్టించుకోకపోవడమే
Wed, Jul 23 2025 06:12 AM -
పాలెం సర్పంచ్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
కడియం: తమకు ప్రభుత్వం కేటాయించిన భూములను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్న మాధవరాయుడుపాలెం సర్పంచ్ అన్నందేవుల చంటిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జేగురుపాడు ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షుడు సాకా కిరణ్‌కుమార్, మాజీ అధ్యక్షుడు బళ్ల అన్నవరం, మద్దుకూరి సూరిబా
Wed, Jul 23 2025 06:12 AM -
చోరీకి గురైన నగదు, నగలు స్వాధీనం
రౌతులపూడి: మండల కేంద్రమైన రౌతులపూడిలో ఇటీవల పేంటి మరియమ్మ ఇంట్లో చోరీకి గురైన రూ.30 వేల నగదు, 30 గ్రాముల బంగారు నగలను స్వాధీన పరచుకున్నట్లు రౌతులపూడి ఎస్సై జి.వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ విషయాన్ని వెల్లడించారు.
Wed, Jul 23 2025 06:12 AM -
కమ్యూనిటీ హాల్ కబ్జాపై విచారణ
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని గణేశ్‌నగర్‌లో కమ్యూనిటీ హాల్ కబ్జా వ్యవహారంపై నగరపాలకసంస్థ అధికారులు విచారణ చేపట్టారు. మంగళవారం పట్టణ ప్రణాళిక విభాగం ఇన్చార్జీ ఏసీపీ వేణు ఆధ్వర్యంలో గణేశ్‌నగర్‌లోని భవనాన్ని సందర్శించి విచారించారు.
Wed, Jul 23 2025 06:12 AM -
నూతన కానిస్టేబుళ్లకు శిక్షణ
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్స్టేషన్లలో కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు టెక్నాలజీ వినియోగంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు సీపీ గౌస్ఆలం తెలిపారు.
Wed, Jul 23 2025 06:12 AM -
ఇంటర్ లాకింగ్ స్టార్ట్!
● పెద్దపల్లి–కరీంనగర్ లైన్ల అనుసంధానం షురూ ● 24 నుంచి 27 వరకు పనులు చేపట్టనున్న దక్షిణ మధ్య రైల్వే ● కాజీపేట బల్హార్షా మార్గంలో పలు రైళ్ల మళ్లింపు ● కొన్ని పూర్తిగా రద్దు, మరి కొన్ని ఆలస్యం ● బైపాస్ స్టేషన్ నిర్మించే వరకూ పెద్దపల్లిలోనే రైళ్ల హాల్టింగ్Wed, Jul 23 2025 06:12 AM -
దాశరథి పురస్కారం అందుకున్న అన్నవరం
కరీంనగర్‌కల్చరల్: ప్రముఖ కవి అన్నవరం దేవేందర్‌కు మంగళవారం దాశరథి కృష్టమాచార్య పురస్కారం ప్రదానం చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు జుపల్లి కృష్టారావు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.
Wed, Jul 23 2025 06:12 AM -
49 జీవో శాశ్వత రద్దుకు పోరాటం
● సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్‌బాబుWed, Jul 23 2025 06:12 AM -
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్‌కు సంబంధించిన జీవో 49ను రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేయడంపై జిల్లా కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Wed, Jul 23 2025 06:12 AM -
" />
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్/కాగజ్‌నగర్‌టౌన్: తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థా యి సబ్‌జూనియర్ బాలబాలికల బాక్సింగ్ పోటీలకు కాగజ్‌నగర్‌కు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. కాగజ్‌నగర్ పట్టణంలో మంగళవారం ఎంపిక పోటీలు నిర్వహించారు.
Wed, Jul 23 2025 06:12 AM -
తెలంగాణలో కలపాలని ఎమ్మెల్యేకు వినతి
ఆసిఫాబాద్‌అర్బన్: కెరమెరి మండలంలోని సరిహద్దు గ్రామమైన బోలాపటార్‌ను తెలంగాణ రాష్ట్రంలోనే కలపాలని గ్రామస్తులు మంగళవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వినతిపత్రం అందించారు.
Wed, Jul 23 2025 06:12 AM -
స్వచ్ఛతపై పట్టింపేది?
కౌటాల మండలం ముత్తంపేట గ్రామానికి చెందిన నాగేశ్వర్, జయ దంపతుల కుమార్తె మన్విత స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుకుంటుంది. ఈ నెల 15న జ్వరం రాగా కౌటాల పీహెచ్‌సీకి తీసుకెళ్లి వైద్యం చేయించారు. మళ్లీ 16వ తేదీన పరిస్థితి విషమించి ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది.
Wed, Jul 23 2025 06:10 AM -
రైళ్ల రాకపోకలకు అంతరాయం
● 24 నుంచి 27వరకు ఇంటర్ లాకింగ్ పనులు ● తాత్కాలికంగా కొన్ని, పాక్షికంగా మరికొన్ని రద్దుWed, Jul 23 2025 06:10 AM -
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
ఆసిఫాబాద్: భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
Wed, Jul 23 2025 06:10 AM