-
తురకపాలెంలో మరణమృదంగం..
సాక్షి, అమరావతి/గుంటూరు రూరల్: ప్రజారోగ్య పరిరక్షణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలం అవుతోంది.
-
మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం
తాడేపల్లి రూరల్: ‘డ్రగ్స్ వద్దు బ్రో.. చదువే ముద్దు బ్రో’ అనే నినాదంతో విద్యార్థులు మత్తుపదార్థాలను తరమికొట్టాలని ఏపీ ఈగల్ టీమ్ ఐజీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు.
Thu, Sep 04 2025 05:59 AM -
పిడుగురాళ్లలో వందేభారత్‌ను ఆపాలి
పిడుగురాళ్ల: వందే భారత్‌కు స్టాపింగ్ కల్పించాలంటూ జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టెంట్ కమిటీ మెంబర్ జూలకంటి శ్రీనివాసరావు విన్నవించారు. సికింద్రాబాద్‌లో బుధవారం జరిగిన సౌత్ సెంట్రల్ రైల్వే 75వ జెడ్ఆర్యూసీసీ మీటింగ్‌లో రైల్వే అధికారులకు విన్నవించినట్లు ఆయన తెలిపారు.
Thu, Sep 04 2025 05:59 AM -
టిష్యూ కల్చర్ అరటికి సబ్సిడీ
కొల్లూరు : టిష్యూ కల్చర్ అరటి సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ లభిస్తుందని మండల ఉద్యాన శాఖాధికారి కల్యాణ చక్రవర్తి తెలిపారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సాగుకు ప్రాధాన్యమివ్వాలని ఆయన సూచించారు.
Thu, Sep 04 2025 05:59 AM -
కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ
రంపచోడవరం : స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతూ సీతపల్లి వాగులో శవమై తేలిన తొమ్మిదో తరగతి విద్యార్థి విడేలా వివేకానందరెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
Thu, Sep 04 2025 05:59 AM -
సాయం అందించి ఆదుకోండి
కూనవరం వరద బాధితుల విన్నపంThu, Sep 04 2025 05:59 AM -
విద్యార్థుల మరణాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణం
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జీవనకృష్ణThu, Sep 04 2025 05:59 AM -
" />
మలేరియా ప్రబలకుండా చర్యలు
ముంచంగిపుట్టు: మండలంలోని కర్రిముఖిపుట్టు ,జర్రెల పంచాయతీల్లో పలు గ్రామాల్లో బుధవారం సీహెచ్‌వో సౌరప్పడు పర్యవేక్షణలో దోమల మందు పిచికారీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమల నివారణ మందు పిచికారి చేసే వైద్య సిబ్బందికి గ్రామాల్లో ప్రజలంతా సహకరించాలన్నారు.
Thu, Sep 04 2025 05:59 AM -
" />
రోగులకు సత్వర సేవలు
● అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్
● జిల్లా ఆస్పత్రి తనిఖీ
Thu, Sep 04 2025 05:59 AM -
డ్రగ్స్ రహిత సమాజానికి సహకరించాలి
చింతపల్లి: డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగల్ టీమ్ ఇన్స్పెక్టర్ డి.నాగార్జున అన్నారు. ఉన్నతాధికారులు అదేశాలు మేరకు బుధవారం చింతపల్లిలో ప్రైవేట్ వాహనాలు యజమానులు, డ్రైవర్లుతో డ్రగ్స్ రవాణా నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Thu, Sep 04 2025 05:59 AM -
కాఫీ యూనిట్ చింతపల్లిలోనే ఏర్పాటు చేయాలి
చింతపల్లి : కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ను చింతపల్లిలో ఏర్పాటు చేయకుండా మైదాన ప్రాంతంలో ఏర్పాటు చేయడంలో అల్లూరి జిల్లా కలెక్టర్, జీసీసీ ఎండీలు పోషించిన పాత్ర శోచనీయమని ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసీ పోతురాజు బాలయ్యపడాల్ అన్నారు.
Thu, Sep 04 2025 05:59 AM -
పోస్టల్ సేవలను విస్తృతం చేయాలి
ముంచంగిపుట్టు: పోస్టల్ బ్యాంకింగ్ సేవలను గిరిజన గ్రామాల్లో విస్తృతం చేసి గిరిజనులు సద్వినియోగం చేసుకునేలా పోస్టల్ సిబ్బంది పని చేయాలని అనకాపల్లి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు సూచించారు.
Thu, Sep 04 2025 05:59 AM -
‘కాఫీ’కి కాయతొలుచు పురుగుతో తీవ్ర నష్టం
● రైతులు అప్రమత్తంగా ఉండాలి
● కాఫీ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త సునీల్‌బాబు సూచన
Thu, Sep 04 2025 05:59 AM -
ఘాట్‌లో స్తంభించిన ట్రాఫిక్
సాక్షి,పాడేరు: మైదాన ప్రాంతాలకు వెళ్లే పాడేరు ఘాట్ రోడ్డులో వాహనాలు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో ఐదు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. యేసుప్రభువు విగ్రహం ఉన్న మలుపులో మైదాన ప్రాంతాల నుంచి వస్తున్న భారీ లారీ సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది.
Thu, Sep 04 2025 05:59 AM -
మండల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి
కొయ్యూరు: సర్పంచ్‌లను, ఎంపీటీసీలను ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించకుండా కొందరు పంచాయతీ కార్యదర్శులు ప్రోటోకాల్‌ను విస్మరిస్తున్నారని సభ్యులు ధ్వజమెత్తారు. ఎంపీపీ బడుగు రమేష్‌బాబు అధ్యక్షతన బుధవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
Thu, Sep 04 2025 05:59 AM -
" />
సీఐటీయూ సభలనువిజయవంతం చేయండి
రంపచోడవరం: సీఐటీయూ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రంపచోడవరం యూటిఎఫ్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Thu, Sep 04 2025 05:59 AM -
వైఎస్ జగన్ కృషితోనే...
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా పారిశ్రామిక ప్రగతి సాధించాలని తద్వారా ప్రత్యక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పిస్తే... తండ్రి సంకల్పాల్ని సాకారం చేయడానికి గత ప్రభుత్వంలో సీఎం హోదాలో వైఎస్ జగన్ విశేష కృషి చేశారు.
Thu, Sep 04 2025 05:59 AM -
" />
సరస్వతి పుత్రికకు పురస్కారం
కేవీపల్లె: రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డుకు కేవీపల్లె మండలం జి.కొత్తపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా పని చేస్తున్న సరస్వతి ఎంపికై ంది.
Thu, Sep 04 2025 05:59 AM -
గురువులకు గౌరవం
జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్నది గురువుకు మాత్రమే. పుట్టుకకు తల్లిదండ్రులు కారణమైతే.. జీవన ప్రయాణానికి ఉపాధ్యాయులు దారిచూపిస్తారు. అందుకే వారిని త్రిమూర్తులతో పోలుస్తారు. గురువులేని విద్యను ఊహించలేం. దేశ భవిష్యత్తును నాలుగు గోడల మధ్య తీర్చిదిద్దుతారు.
Thu, Sep 04 2025 05:59 AM -
నేడు రాయచోటిలో 5–కె మారథాన్ రన్
రాయచోటి టౌన్: ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 4వ తేదీని 5– కె మారథాన్ రన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కుష్టు, ఎయిడ్స్. టీబీ అధికారి రమేష్ బాబు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Thu, Sep 04 2025 05:59 AM -
ముగిసిన వైఎస్ జగన్ పర్యటన
పులివెందుల: మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల జిల్లా పర్యటన విజయవంతంగా ముగిసింది. బుధవారం ఉదయం పులివెందుల నుంచి బెంగుళూరుకు బయలుదేరి వెళ్లారు.
Thu, Sep 04 2025 05:59 AM -
సీఎం పర్యటనతో ఒరిగింది శూన్యం
రాయచోటి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా తప్ప రాజంపేట ప్రజలకు ఒరిగిందేమి లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు.
Thu, Sep 04 2025 05:59 AM -
" />
కూటమి పాలన రైతుల పాలిట శాపం
Thu, Sep 04 2025 05:59 AM -
" />
శాస్త్రోక్తంగా పవిత్రాల సమర్పణ
నందలూరు: నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామి వారి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఇందులో భాగంగా అర్చకులు స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి, పుణ్యాహవచనం, నిర్వహించారు. అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు జరిపి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు.
Thu, Sep 04 2025 05:59 AM -
" />
పర్యావరణ పరిరక్షకుడు సిద్దారెడ్డి
మదనపల్లె సిటీ: ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని 2025 సంవత్సరానికి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా పెద్దమండ్యం మండలం గుడిసివారిపల్లె ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.సిద్దారెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నుంచి మంగళవారం సమాచారం అందింది.
Thu, Sep 04 2025 05:59 AM