-
ఇష్టారాజ్యంగా పెంచేసిన ఆటో, క్యాబ్ చార్జీలు
సాక్షి, సిటీబ్యూరో: తిరుమలగిరి ఆర్టీసీ కాలనీకి చెందిన శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం తార్నాక నుంచి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్‌ను ఆశ్రయించాడు. సాధారణంగా అయితే క్షణాల్లో బుక్ అయిపోయే క్యాబ్‌లకు అనూహ్యంగా డిమాండ్ నెలకొంది.
-
'బుక్‌మైషో' వాడికి డబ్బులిచ్చి ఇలాంటి పని చేపిస్తున్నాం: నాగవంశీ
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం 'కింగ్డమ్'.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు. జులై 31న పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది.
Mon, Jul 21 2025 08:24 AM -
సంచలన ఆరోపణల వేళ.. ఒబామా అరెస్టు అంటూ ఏఐ వీడియో
సంచలన ఆరోపణల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. ‘చట్టానికి ఎవరూ అతీతులు కాదని’ సందేశంతో ఆయన ఆ పోస్ట్ చేశారు.
Mon, Jul 21 2025 08:20 AM -
ఎమ్మెల్యే కొడుకుపై అత్యాచార ఆరోపణలు..?
కర్ణాటక: కాబోయే భార్యను అత్యాచారం, మోసం చేశాడని ఆరోపణలు వచ్చిన బీదర్ జిల్లా ఔరాద్ బీజేపీ ఎమ్మెల్యే ప్రభు చౌహాన్ కుమారుడు ప్రతీక్ చౌహాన్ గొడవ ఆ పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టింది.
Mon, Jul 21 2025 08:11 AM -
అట్టహాసంగా ‘పట్టా’భిషేకం
కర్నూలు(సెంట్రల్): కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై వెలసిన ఐఐఐటీడీఎం (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్)లో ఏడో స్నాతకోత్సవాన్ని ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు.
Mon, Jul 21 2025 08:11 AM -
వామ్మో.. ‘కత్తెర’ పురుగు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో వానాకాలం సీజన్లో ఆరుతడి పంటగా, అంతర పంటగా సాగు చేసిన మొక్కజొన్న పంటకు పురుగుల బెడద ఇబ్బందికరంగా మారింది. పంట దిగుబడులు ఏమో కాని.. పంటను సాగు చేసిన రైతులకు మాత్రం కత్తెర పురుగు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
Mon, Jul 21 2025 08:11 AM -
" />
అప్రమత్తంగా ఉంటేనే భద్రం
ఆన్లైన్ ఉద్యోగాల పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మొద్దు. ఇన్స్టాగ్రాం ద్వారా ఇటీవల కాలంలో చాలా మోసాలు జరుగుతున్నాయి. అందులో లింకులను పంపి ఉద్యోగాలు ఇప్పిస్తామని, పెట్టుబడి పెడితే లాభాలు ఇస్తామని నమ్మించి నట్టేట ముంచుతున్నారు.
Mon, Jul 21 2025 08:11 AM -
ఐటీఐ కళాశాలలో దరఖాస్తులు ఆహ్వానం
● అందుబాటులో 240 ఐటీఐ, 172 ఏటీసీ కోర్సుల సీట్లుMon, Jul 21 2025 08:11 AM -
తెగని ‘ఇసుక’ పంచాయితీ
● ఇసుక లారీల ద్వారా ఉపాధి కల్పించాలంటూ హిమ్మత్నగర్వాసుల దీక్ష ● ససేమిరా అంటున్న కొండపాక గ్రామస్తులు ● సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలంMon, Jul 21 2025 08:11 AM -
బండరాళ్లు దొర్లి పడి బాలుడి మృతి
● మరో బాలుడికి గాయాలు ● తల్లి కళ్ల ముందే బండల కింద తనయుడి విలవిల.. స్పృహ కోల్పోయిన తల్లి ● రేకులపల్లిలో విషాదంMon, Jul 21 2025 08:11 AM -
వడ్డీ బకాయిలు విడుదల
గీసుకొండ: బ్యాంకు లింకేజీ రుణాలు తీసుకున్న సెర్ప్ పొదుపు సంఘాల మహిళలకు రెండు నెలల వడ్డీ బకాయిలు మంజూరయ్యాయి.
Mon, Jul 21 2025 08:11 AM -
సుఖ ప్రసవం
సోమవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2025– 8లోu
ప్రభుత్వ
జిల్లాలో
ప్రసవాల
వివరాలు
3,480
2,259
Mon, Jul 21 2025 08:11 AM -
" />
కొండ చిలువ హతం
మరిపెడ రూరల్: మరిపెడ మండలం వీరారం రెవెన్యూ పరిధిలోని అజ్మీరాతండా గ్రామ పంచాయతీ జీన్యతండా శివారులో ఆత్మరక్షణలో భాగంగా ఓ కొండ చిలువను ఆదివారం స్థానికులు చంపేశారు.
Mon, Jul 21 2025 08:09 AM -
ఏడాదిలోపే బదిలీలు!
కాజీపేట అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగా రెండు నుంచి మూడేళ్ల తర్వాత బదిలీ అవుతారు. కానీ, ఇందుకు భిన్నంగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలోని అధికారులను ఏడాదిలోపే బదిలీలు చేయడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేసింది.
Mon, Jul 21 2025 08:09 AM -
భక్తజనంతో పులకించిన హేమాచల క్షేత్రం
మంగపేట : మండలంలోని మల్లూరు శ్రీహేమాచలక్షేత్రం ఆదివారం భక్తజనంతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాల్లోని సుదూర ప్రాంతాల నుంచి స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో హేమాచలక్షేత్రం పులకించింది.
Mon, Jul 21 2025 08:09 AM -
విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
● విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం
● కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌తో రోడ్డెక్కిన అన్నదాతలు
Mon, Jul 21 2025 08:09 AM -
ముల్తానీలు వర్సెస్ అటవీశాఖ
● వివాదాస్పదంగా పోడు భూములు ● మొక్కలు నాటడాన్ని అడ్డుకున్న వైనం ● అటవీ భూములంటున్న అధికారులు ● రెండేళ్లుగా కొనసాగుతున్న పంచాయితీMon, Jul 21 2025 08:09 AM -
అక్రమంగా తరలిస్తున్న డీజిల్ పట్టివేత
● 22న పోలీస్‌స్టేషన్‌లో వేలంMon, Jul 21 2025 08:09 AM -
ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
● బాలికల డబుల్స్‌లో రిదిమా దేవినేని, సరయు సూర్యనేని ● బాలుర డబుల్స్‌లో అమన్ అనీశ్, యూదజిత్రెడ్డి ● బాలికల సింగిల్స్‌లో ప్రసన్న బోనం ● బాలుర సింగిల్స్‌లో సాయి నచికేత్ విజయంMon, Jul 21 2025 08:09 AM -
ఆధిపత్యంపై పచ్చ నేతల వర్గపోరు
కందుకూరు: పట్టణ నడిబొడ్డున ఉన్న గ్రామదేవత అంకమ్మ తల్లి దేవాలయాన్ని రాజకీయంగా ఆధిపత్యం కోసం తమ్ముళ్లు వేదికగా చేసుకుంటున్నారు. ఆలయ నిర్వహణ పెత్తనం కోసం అధికార పార్టీ లోని రెండు వర్గాల మధ్య పోరు పతాక స్థాయికి చేరింది.
Mon, Jul 21 2025 08:09 AM -
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గ కేంద్రంలో కబ్జాదారులు చెలరేగిపోతున్నారు. ఖాళీ స్థలం కనపడితే చాలు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. దీంతో పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ స్థలాలు రోజురోజుకూ అన్యాక్రాంతం అ
ధర్మవరం: అధికారుల నిర్లక్ష్యం అక్రమార్కులకు కలసివస్తోంది. అడిగేవారు లేరు కదా అని స్థలాలు ఆక్రమించేస్తున్నారు. ఆపై దర్జాగా నిర్మాణాలు చేపట్టడం.. లేదా ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది.
Mon, Jul 21 2025 08:09 AM -
నేరాల నియంత్రణ ఎలా..?
మడకశిర: అంతర్రాష్ట్ర నేరాలు అధికంగా నమోదవుతున్న మడకశిర నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత అధికంగా ఉంది. గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించి నమోదైన కేసుల్లో కొన్నింటిని మాత్రమే పోలీసులు ఛేదించారు. చాలా కేసులు మిస్టరీగానే మిగిలిపోయాయి.
Mon, Jul 21 2025 08:09 AM -
బది‘లీలల’పై హైకోర్టుకు..
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వ పాలనలో న్యాయం అందని ద్రాక్షగా మారింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాంగంపై స్వారీ చేస్తున్నారు. అధికారులు కూడా వారికి దాసోహమై... విధులు నిర్వర్తిస్తున్నారు.
Mon, Jul 21 2025 08:09 AM

Mon, Jul 21 2025 08:25 AM -

మిధున్ రెడ్డి అక్రమ అరెస్ట్ పై భూమన అభినయ్ రెడ్డి కామెంట్స్

Mon, Jul 21 2025 08:15 AM -
విజయవాడ : ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు రికార్డు స్థాయిలో భక్తులు సారె..(ఫొటోలు)
Mon, Jul 21 2025 08:10 AM