-
బాస్కెట్‌బాల్ ప్రాక్టీస్‌లో ఇద్దరు యువ క్రీడాకారులు మృతి
చండీగఢ్: హర్యానాలో రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు యువ బాస్కెట్‌బాల్ క్రీడాకారులు ప్రాక్టీస్ సమయంలో మరణించిన ఘటనలు రాష్ట్రాన్ని విషాదంలో ముంచాయి. రోహ్తక్లో 16 ఏళ్ల జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు హార్దిక్ మృతి చెందాడు.
Wed, Nov 26 2025 11:16 AM -
పసిడి ధరల తుపాను.. తులం రేటు ఎంతంటే..
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి.
Wed, Nov 26 2025 11:15 AM -
ఆటో డ్రైవర్లు...డెలివరీ బాయ్స్!
వీళ్లే మనీమ్యూల్స్‌ను వెతికి పట్టుకునే దళారులుWed, Nov 26 2025 11:10 AM -
అనూహ్యం..అనుమానాస్పదం
మిస్టరీగానే శాలిబండ అగ్ని ప్రమాద ఘటన
Wed, Nov 26 2025 11:10 AM -
డామిట్.. కథ అడ్డం తిరిగింది..
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లో నివసించే ప్రముఖ పారిశ్రామికవేత్త ఇంట్లో దోపిడీకి యత్నించిన ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Wed, Nov 26 2025 11:10 AM -
లెక్కల్లో మార్కులు రావడం లేదని..
భవనం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
Wed, Nov 26 2025 11:10 AM -
డీసీసీ అధ్యక్షుడిగా సైఫుల్లా బాధ్యతల స్వీకరణ
సాక్షి,సిటీ బ్యూరో: హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా సయ్యద్ ఖలీద్ సైఫుల్లా మంగళవారం గాంధీభవన్‌లో బాఽ ద్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.
Wed, Nov 26 2025 11:10 AM -
తాగునీరు వృథా చేసినందుకు రూ. 10 వేలు జరిమానా
సాక్షి,సిటీ బ్యూరో: జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన వ్యక్తికి అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన బంజారాహిల్స్‌లో మంగళవారం చోటు చేసుకుంది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి బంజారా హిల్స్ ప్రధాన రహదారిపై వెళుతుండగా... రోడ్ నం.
Wed, Nov 26 2025 11:10 AM -
లోకల్.. దంగల్
షెడ్యూల్ విడుదలWed, Nov 26 2025 11:10 AM -
అయ్యప్ప ఆలయంలో పీసీసీ చీఫ్ పూజలు
నర్సాపూర్: నర్సాపూర్‌లో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కొనసాగుతున్న శ్రీ ఆదిపరాశక్తి అయ్యప్పస్వామి ఆలయాన్ని మంగళవారం పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ సందర్శించి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
Wed, Nov 26 2025 11:10 AM -
ఆ పార్టీలను సమాధి చేస్తాం: గంగారాం
రామాయంపేట(మెదక్): బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్న పార్టీలను రాజకీయంగా సమాధి చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మెట్టు గంగారాం, జిల్లా కోశాధికారి దామోదర్, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు పోచమ్మల గణేశ్ హెచ్చరించారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ..
Wed, Nov 26 2025 11:10 AM -
రుణపరిమితి రూ.20 లక్షలకు పెంచాలి
నర్సాపూర్ రూరల్/మనోహరాబాద్(తూప్రాన్): మహిళా సంఘాలకు ప్రస్తుతం అందజేస్తున్న రూ.5 లక్షల వడ్డీ లేని రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంచాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
Wed, Nov 26 2025 11:10 AM -
లాభమా.. నష్టమా..!
పటాన్చెరు/రామచంద్రాపురం(పటాన్చెరు): పటాన్చెరు నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ విలీన ప్రక్రియతో లాభమా.. నష్టమా అనే విషయమై బేరీజు వేసుకుంటున్నారు.
Wed, Nov 26 2025 11:10 AM -
కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు
శివ్వంపేట(నర్సాపూర్): పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మంగళవారం శివ్వంపేటలో బగలాముఖీ శక్తిపీఠంలో యాగశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా ఆయన ఎదుటే కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి.
Wed, Nov 26 2025 11:10 AM -
యాగమండపం ప్రారంభోత్సవం
పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేసునీతారెడ్డిWed, Nov 26 2025 11:10 AM -
దర్యాప్తు వేగవంతం చేయాలి
● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక ప్లాన్ ● సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించాలి ● ఎస్పీ డీవీ శ్రీనివాసరావుWed, Nov 26 2025 11:10 AM -
ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం
జక్కంపూడి రాజా
Wed, Nov 26 2025 11:10 AM -
కొల్లేరు వాసుల కన్నెర్ర
● అటవీ శాఖ ఆంక్షలపై ఆగ్రహం
● ఫారెస్ట్ అధికారులు వర్సెస్ కొల్లేరు వాసులు
● సమస్యను పరిష్కరించని ప్రజాప్రతినిధులు
● అభయారణ్య భూముల్లో సాగుకు యత్నం
Wed, Nov 26 2025 11:10 AM -
కై కరం తిరునాళ్లకు ఏర్పాట్లు
ఉంగుటూరు: కై కరం షష్ఠి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి ఆరు రోజులు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైస్కూలు గ్రౌండ్లో షాపుల కోసం ఏర్పాట్లు చేశారు.
Wed, Nov 26 2025 11:08 AM -
తగ్గేదేలే..
బాలుర విభాగంలో షార్ట్పుట్లో
Wed, Nov 26 2025 11:08 AM -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు
ఏలూరు టౌన్: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రజలు హర్షించడం లేదని.. టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారని వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ అన్నారు.
Wed, Nov 26 2025 11:08 AM -
బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2025
పవన్..ఉపాధి అదిరెన్
మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలానికి చెందిన గిరిజన యువకుడు తేనెటీగల పెంపకంలో అధిక లాభాలను ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
వాతావరణం
Wed, Nov 26 2025 11:08 AM
-
అంబేద్కర్ చిత్రపటానికి జగన్ నివాళులు
అంబేద్కర్ చిత్రపటానికి జగన్ నివాళులు
-
Watch Live: అరటి రైతులకు వైఎస్ జగన్ పరామర్శ

Wed, Nov 26 2025 11:23 AM -
డ్రెస్సింగ్ రూమ్ లో లేడీ డాక్టర్ల వీడియోలు తీసిన కాంపౌండర్

Wed, Nov 26 2025 11:14 AM
-
అంబేద్కర్ చిత్రపటానికి జగన్ నివాళులు
అంబేద్కర్ చిత్రపటానికి జగన్ నివాళులు
Wed, Nov 26 2025 11:31 AM -
Watch Live: అరటి రైతులకు వైఎస్ జగన్ పరామర్శ
Watch Live: అరటి రైతులకు వైఎస్ జగన్ పరామర్శ
Wed, Nov 26 2025 11:23 AM -
డ్రెస్సింగ్ రూమ్ లో లేడీ డాక్టర్ల వీడియోలు తీసిన కాంపౌండర్
డ్రెస్సింగ్ రూమ్ లో లేడీ డాక్టర్ల వీడియోలు తీసిన కాంపౌండర్
Wed, Nov 26 2025 11:14 AM -