జింబాబ్వేతో మ్యాచ్‌.. భారత తుదిజట్టులో రెండు మార్పులు | T20 WC 2026: Ind vs Zim toss and Playing 11 details | Sakshi
Sakshi News home page

T20 WC 2026: జింబాబ్వేతో మ్యాచ్‌.. భారత తుదిజట్టులో రెండు మార్పులు

Feb 26 2026 6:35 PM | Updated on Feb 26 2026 7:04 PM

T20 WC 2026: Ind vs Zim toss and Playing 11 details

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 సూప‌ర్‌-8లో భాగంగా చెన్నై వేదిక‌గా భార‌త్, జింబాబ్వే జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ కీల‌క మ్యాచ్‌లో భార‌త్ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది.

వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, రింకూ సింగ్ స్ధానంలో అక్ష‌ర్ ప‌టేల్‌, సంజూ శాంస‌న్ తుది జ‌ట్టులోకి వ‌చ్చాడు. అభిషేక్‌, సంజూ క‌లిసి భార‌త ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నున్నారు. జింబాబ్వే కూడా ఓ మార్పు చేసింది. క్రీమ‌ర్ స్థానంలో టినోటెండా మాపోసాకు చోటు ద‌క్కింది.

తుది జ‌ట్లు
జింబాబ్వే: 
తడివానాషే మారుమణి(వికెట్ కీప‌ర్), బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా(కెప్టెన్‌), టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, టినోటెండా మపోసా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ

భారత్: 
సంజు శాంసన్(వికెట్ కీప‌ర్‌), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్ర‌వ‌ర్తి, జస్ప్రీత్ బుమ్రా

Advertisement
 
Advertisement
Advertisement