-
అర్జీల పరిష్కారంలో అలసత్వాన్ని సహించం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అర్జీదారుల సంతృప్తే లక్ష్యంగా అర్జీలను నిర్ధేశించిన సమయంలో పరిష్కరించాల్సిందేనని.. ఈ విషయంలో ఎటువంటి అలసత్వాన్ని ఉపేక్షించబోనని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
-
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
– ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి
Tue, Jul 22 2025 06:32 AM -
మత్తు మందుల విక్రయాలపై నిఘా అవసరం
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో మత్తు మందుల విక్రయాలపై పటిష్ట నిఘా అవసరమని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు.
Tue, Jul 22 2025 06:32 AM -
ద్వారావతి ఫౌండేషన్ సేవలు అభినందనీయం
ఆకలితో ఉన్నవారి కడుపులను నింపి.. మానవ సేవయే మాధవ సేవగా తలచి దాతృత్వంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ద్వారావతి ఫౌండేషన్ సేవలు అభినందనీయమని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.
Tue, Jul 22 2025 06:32 AM -
ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి!
పెడన: బోధనేతర పనులతో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలి. గతంలో మాట ఇది. ప్రస్తుతం బోధనేతర పనులతో సతమతమవుతున్నారు.
Tue, Jul 22 2025 06:32 AM -
" />
కాపులను విస్మరిస్తున్న ‘కూటమి’
● ఇచ్చిన హామీలు గాలికొదిలేశారు ● కాపునాడు జిల్లా కన్వీనర్ వి.వి.రమణమూర్తిTue, Jul 22 2025 06:32 AM -
" />
పోలవరం కాల్వలో పడి వ్యక్తి గల్లంతు
పాయకాపురం(విజయవాడరూరల్): పాతపాడు గ్రామం వద్ద పోలవరం కాల్వలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్ళిన వ్యక్తి కాలుజారి కాల్వలో కొట్టుకెళ్ళినట్లు వచ్చిన ఫిర్యాదుపై నున్న పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.
Tue, Jul 22 2025 06:32 AM -
పోలీస్ గ్రీవెన్స్‌కు 72 ఫిర్యాదులు
డీసీపీ ఉదయరాణిTue, Jul 22 2025 06:32 AM -
సారె తెచ్చి.. కనులారా దర్శించి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆషాఢ మాసం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు సోమవారం సారెను సమర్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి విచ్చేసిన భక్తులతో ఇంద్రకీలాద్రి కళకళలాడింది.
Tue, Jul 22 2025 06:32 AM -
అంతర్రాష్ట్ర బైక్ దొంగల అరెస్ట్
గుడివాడరూరల్: అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 6.50 లక్షల విలువైన 14 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వి.ధీరజ్ వినీల్ తెలిపారు.
Tue, Jul 22 2025 06:32 AM -
సీసీ కెమెరాలు అలర్ట్.. దొంగలు పరార్
పెడన: పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి సుమారు 2.15 గంటల ప్రాంతంలో మెయిన్‌రోడ్డులోని ఒక బడ్డీకొట్టులో ఇద్దరు దొంగలు చోరీకి యత్నించి సీసీ కెమెరాలు అలర్ట్‌తో పరారైన సంఘటన పెడన పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Tue, Jul 22 2025 06:32 AM -
" />
అదుపుతప్పి పంట కాల్వలో బూడిద లారీ
ఇబ్రహీంపట్నం: బూడిద చెరువు నుంచి బూడిద లోడింగ్‌తో వస్తున్న లారీ అదుపుతప్పి ఖిల్లా రోడ్డు పక్కన పంట కాల్వలోకి సోమవారం దూసుకెళ్లింది. అతివేగమే ప్రమాదానికి కారణమని ఆ ప్రాంతవాసులు చెబుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అతివేగంతో ప్రమాదానికి గురైంది.
Tue, Jul 22 2025 06:32 AM -
ఆశల సేద్యం
వరుణ నైవేద్యం..కృష్ణమ్మ రాకతో రైతుల్లో హర్షాతిరేకాలుజలకళ.. ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు పరుగులు పెడుతున్న కృష్ణమ్మ
Tue, Jul 22 2025 06:32 AM -
పారాహుషార్!
విజయవాడకు పొంచి ఉన్న వ్యాధుల ముప్పువ్యాధుల కాలం.. అప్రమత్తతేదీ?
Tue, Jul 22 2025 06:32 AM -
దుర్గమ్మకు రూ.6లక్షలతో బంగారు గొలుసు, సూత్రాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు రూ.6లక్షల విలువైన బంగారపు గొలుసు, రెండు మంగళ సూత్రాలను కానుకగా సమర్పించారు.
Tue, Jul 22 2025 06:32 AM -
సకాలంలో అర్జీలను పరిష్కరించండి
చిలకలపూడి(మచిలీపట్నం): మీకోసం కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక(మీ కోసం) కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
Tue, Jul 22 2025 06:32 AM -
‘శాతవాహన’ను ప్రభుత్వమే నిర్వహించాలి
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): శాతవాహన కళాశాలకు చెందిన స్థలాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని కళాశాలను నిర్వహించాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిటెండ్ పి.రవిచంద్ర అన్నారు.
Tue, Jul 22 2025 06:32 AM -
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
– ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి
Tue, Jul 22 2025 06:32 AM -
ప్రపంచకప్ చెస్ టోర్నీకి భారత్ ఆతిథ్యం
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లో పురుషుల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ జరుగనుంది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు. అయితే వేదికను ఖరారు చేయాల్సి ఉంది.
Tue, Jul 22 2025 06:31 AM -
గండ్లు.. కోతలు
● అధ్వానంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు కాలువలు ● ఐదేళు్ాల్గ మరమ్మతు కరువు ● పూడుకుపోయిన గ్రావిటీ కెనాల్స్ ● దారుణంగా పిల్లకాల్వలు ● నీరు పారడం అనుమానమే..Tue, Jul 22 2025 06:30 AM -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్Tue, Jul 22 2025 06:30 AM -
కల్యాణ వైభోగమే
● తలంబ్రాలకు వేళాయె
● 25 నుంచి పెళ్లి సందడి
● ఉమ్మడి జిల్లాలో సుమారు 5 వేల జంటల పెళ్లిల్లు
● ఫంక్షన్ హాళ్లు, ఫొటోగ్రాఫర్లు బిజీ బిజీ
Tue, Jul 22 2025 06:30 AM -
ఓ మనిషి ఒత్తిడికి చిక్కకు!
● పెరుగుతున్న బ్రెయిన్ సంబంధ వ్యాధులు ● జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం లేదంటున్న వైద్యులు ● నేడు ప్రపంచ మెదడు దినోత్సవంTue, Jul 22 2025 06:30 AM -
" />
‘ఇందిరమ్మ’ నిర్మాణ ధరలు నియంత్రించాలి
సిరిసిల్లటౌన్: ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మెటీరియల్ ధరలను జిల్లా కలెక్టర్, ఆర్డీవోలు నియంత్రించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు కోరారు. స్థానిక కార్మిక భవన్లో సోమవారం విలేకరులతో మాట్లాడారు.
Tue, Jul 22 2025 06:30 AM -
దరి చేరనున్న ‘డబుల్’ ఇళ్లు
● నేడు ప్రారంభించనున్న ఎమ్మెల్యే ● ‘డబుల్’ ఇళ్లపై సాక్షి వరుస కథనాలు ● పీహెచ్సీ సమస్యపై ఫోకస్ ● స్పందించిన అధికారులుTue, Jul 22 2025 06:30 AM