-
గాజా నేలమట్టం
డెయిర్ అల్ బలాహ్: గాజా స్వాదీన ప్రణాళికలను ఇజ్రాయెల్ అత్యంత కర్కశంగా అమలు చేస్తోంది.
-
లేసు.. భేష్
సాక్షి, భీమవరం: హస్తకళల్లో లేసు అల్లికలు ముఖ్యమైనవి. ఇక్కడి మహిళలు సూది మొనకు దారం తగిలించి అలవోకగా అల్లికలు చేస్తుంటారు.
Sat, Jul 19 2025 06:07 AM -
పాన్.. పాన్.. పాన్..
పాన్.. పాన్.. పాన్.. ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో విమానంలోని పైలట్ చాలా టెన్షన్‌తో అన్న మాట ఇది..
Sat, Jul 19 2025 06:00 AM -
ప్రాణహాని ఉందని కోర్టుకొస్తే పట్టించుకోవాల్సిందే
సాక్షి, అమరావతి: తనకు ప్రాణహాని ఉన్నందున భద్రత కల్పించాలని కోరుతూ ఓ వ్యక్తి తమను ఆశ్రయిస్తే దానిని తాము సీరియస్‌గా తీసుకోవాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది.
Sat, Jul 19 2025 05:56 AM -
ఐఎన్ఎస్ నిస్తార్ జాతికి అంకితం
సాక్షి, విశాఖపట్నం: రక్షణ పరికరాలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుందని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ అన్నారు.
Sat, Jul 19 2025 05:52 AM -
కాళ్ల వద్ద వాపు.. చేతి వద్ద గాయం..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(80) ఆరోగ్యంపై మరోసారి వదంతులు చెలరే గాయి.
Sat, Jul 19 2025 05:49 AM -
అమలు చేయకుంటే అశని‘పాత’మే!
చిత్తూరు కలెక్టరేట్/ఏలూరు టూటౌన్ : కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాల్సిందేనని డీఎస్సీ– 2023 ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.
Sat, Jul 19 2025 05:47 AM -
నిర్బంధకాండ!
యల్లనూరు: తన నియోజకవర్గ కేంద్రమైన తాడిపత్రికి వెళ్లకుండా వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు మరోసారి అడ్డుకున్నారు.
Sat, Jul 19 2025 05:43 AM -
చమురు ఆదాయ వనరులే లక్ష్యంగా రష్యాపై ఈయూ, యూకే ఆంక్షలు
బ్రస్సెల్స్: ఉక్రెయిన్‌పై దురాక్రమణ సాగిస్తున్న రష్యాపై యూరోపియన్ యూనియన్, యూకేలు మరింత కఠిన ఆంక్షలను ప్రకటించాయి.
Sat, Jul 19 2025 05:38 AM -
ప్రజల కొనుగోలు శక్తి ఢమాల్
సాక్షి, అమరావతి : కూటమి ప్రభుత్వ అసమర్థ, రెడ్‌బుక్ పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బక్కచిక్కిపోతోంది. సంపద పెరగకపోగా గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో వచ్చిన సంపదను కూడా కూటమి సర్కారు ఆవిరి చేసేస్తోంది.
Sat, Jul 19 2025 05:38 AM -
వైద్యానికి నిర్లక్ష్య 'రోగం'
మే 13న సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి దాక రాష్ట్రంలో 108 సేవలు నిలిచిపోయాయి. రోడ్డు ప్రమాదాలు, ఇతర అనారోగ్య బాధితులు అత్యవసర సాయం కోసం డయల్ చేసినా కలవలేదు. 5 గంటలకు పైగానే అంతరాయం ఏర్పడింది.
Sat, Jul 19 2025 05:30 AM -
కూటమి భేటీలకు మేమిక దూరం
సాక్షి, న్యూఢిల్లీ: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి భారీ షాక్ తగిలింది.
Sat, Jul 19 2025 05:29 AM -
ఇంజనీరింగ్‌లో 77,561 సీట్ల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ తొలివిడత కౌన్సెలింగ్‌లో 77,561 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 5,493 సీట్లు మిగిలిపోయాయి. 82 కాలేజీల్లో వందశాతం సీట్లు నిండాయి. 6,083 మందికి ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్లు వచ్చాయి.
Sat, Jul 19 2025 05:26 AM -
ఎమ్మెల్యే వేధింపులు తాళలేను.. ఆత్మహత్య చేసుకుంటున్నా
తిరువూరు: సీనియారిటీ, స్థానికత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పచ్చనాయకుల సిఫార్సుల మేరకు కూటమి ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేపట్టిన బదిలీలకు ఉద్యోగులు బలైపోతున్నారు.
Sat, Jul 19 2025 05:23 AM -
మృగాళ్లకు అండగా తృణమూల్
దుర్గాపూర్: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని, వారు నిత్యం భయంభయంగా బతకాల్సి వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు.
Sat, Jul 19 2025 05:18 AM -
రేషన్ కోసం 40కి.మీ. ప్రయాణం రూ.400ఖర్చు
కూటమి ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ సరఫరా విధానాన్ని తొలగించడం గిరిజనులను ఇక్కట్లపాలు చేస్తోంది. తీరుతో అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ దాయార్తి గ్రామ పీవీటీజీ (ఆదిమజాతి గిరిజనులు) గిరిజనులు రేషన్ సరుకుల కోసం నరకయాతన పడుతున్నారు.
Sat, Jul 19 2025 05:16 AM -
150 ఎంబీబీఎస్ సీట్లు గోవిందా!
సాక్షి, హైదరాబాద్: రెన్యువల్ కోసం లంచం ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరంగల్‌లోని ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ (ఎఫ్‌సీఐఎంఎస్)కి ఈ సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్లలో షాక్ తగిలింది.
Sat, Jul 19 2025 05:15 AM -
స్కూలు బ్యాగుల నాణ్యతలో డొల్లతనం
రాయదుర్గంటౌన్: ‘ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు అద్భుతమైన క్వాలిటీ బ్యాగులు ఇవ్వాలని కుట్లు కూడా జాగ్రత్తగా, మంచిగా వేయాలని సూచించాను.
Sat, Jul 19 2025 05:12 AM -
అమెరికా కల చెదురుతోంది..!
ముదురు పాకాన పడుతున్న అమెరికా వీసా సంక్షోభం భారతీయ విద్యార్థుల పాలిట పిడుగుపాటుగా మారుతోంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటినుంచీ విద్యార్థి వీసాలపై నానారకాల ఆంక్షలు విధిస్తుండటంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి అన్న చందంగా తయారవుతోంది.
Sat, Jul 19 2025 05:11 AM -
మూడు రోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. శుక్రవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
Sat, Jul 19 2025 05:08 AM -
'కుంకీ' కుట్ర!
సాక్షి, అమరావతి: గ్రామాలపై ఏనుగుల దాడిని నిలువరించడానికి కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రానికి బహుమతిగా ఇచ్చిన నాలుగు కుంకీ ఏనుగులు పనికిరానివని తేలింది.
Sat, Jul 19 2025 05:04 AM -
చినుకు సిటీ అంతా వణుకు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం మధ్యాహ్నం తర్వాత రెండు, మూడు గంటల పాటు కురిసిన అతి భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహించాయి.
Sat, Jul 19 2025 05:00 AM -
ఆ వ్యాఖ్యలు దుర్మార్గం
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకురాలు ఆర్కే రోజాకు సినీతారలు బాసటగా నిలిచారు.
Sat, Jul 19 2025 05:00 AM -
‘గుప్తా’ధిపత్యంపై గుర్రు
సాక్షి, అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారుల తిరుగుబాటు బావుటా పోలీసు శాఖలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
Sat, Jul 19 2025 04:54 AM -
అదానీ విల్మర్ నుంచి అదానీ గ్రూప్ ఔట్
న్యూఢిల్లీ: ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్(గతంలో అదానీ విల్మర్)లో మిగిలిన 10.42 శాతం వాటాను ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా విక్రయించినట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ తాజాగా పేర్కొంది.
Sat, Jul 19 2025 04:54 AM

Sat, Jul 19 2025 06:09 AM -