జన నాయకుడు జగన్‌తో 'జన నాయగన్‌' | TVK Chief Thalapathy Vijay Meet With YS Jagan Mohan reddy | Sakshi
Sakshi News home page

జన నాయకుడు జగన్‌తో 'జన నాయగన్‌'

Feb 8 2026 5:48 PM | Updated on Feb 8 2026 6:54 PM

TVK Chief Thalapathy Vijay Meet With YS Jagan Mohan reddy

వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్‌ కలిశారు. చెన్నైలో జరిగిన జగన్‌  సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో విజయ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ జగన్‌, విజయ్‌ పక్కపక్కనే కూర్చొని ఉన్న వీడియో విజువల్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. దీంతో జన నాయకుడు వైఎస్‌ జగన్‌తో జన నాయగన్‌ విజయ్‌ అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement