-
వివాదాలే ముద్దు
అభివృద్ధి వద్దు -
జాతీయ వాలీబాల్ పోటీలకు ఇద్దరు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన ఇద్దరు వాలీబాల్ క్రీడాకారులు జాతీయ పోటీలకు ఎంపికయ్యారు.
Fri, Aug 29 2025 06:58 AM -
డీఎస్సీ కాల్‌లెటర్ల వెనుక కథలెన్నో..
అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీ–25లో మెరిట్ సాధించిన చాలామంది అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలనకు మెసేజ్‌లు (కాల్ లెటర్లు) రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 807 వివిధ కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు.
Fri, Aug 29 2025 06:57 AM -
వైద్య సిబ్బందిపై దాడి హేయం
పెనుకొండ రూరల్: కదిరిలో విధి నిర్వహణలో ఉన్న వైద్య సిబ్బందిపై టీడీపీకి చెందిన అల్లరిమూకలు దాడి చేయడం హేయమైన చర్య అని వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ అన్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
Fri, Aug 29 2025 06:57 AM -
●బహురూపాయ.. గణేశాయ
పుట్టపర్తి టౌన్: వినాయక చవితి వేడుకలు అంబరం అంటాయి. పార్వతీ తనయుడి రాకతో జిల్లా ఆధ్యాత్మిక సాగరంలో మునిగింది. ‘వక్రతుండ మహాకాయ..కోటి సూర్య సమప్రభ’ అంటూ విఘ్నాలను తొలగించే వినాయకుని స్తుతితో మార్మోగింది. వాడవాడలా బహురూపాలలో ఏకదంతుడు కొలువుదీరాడు.
Fri, Aug 29 2025 06:57 AM -
ముందుకు సాగని పీ–4
పుట్టపర్తి అర్బన్: పేదలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పీ–4 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు లక్ష్యం ముందుకు సాగడం లేదు.
Fri, Aug 29 2025 06:57 AM -
భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి
ప్రశాంతి నిలయం: జాతీయ రహదారుల విస్తరణ, సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు.
Fri, Aug 29 2025 06:57 AM -
మెరుగైన వైద్య సేవలందించండి
బత్తలపల్లి/ ధర్మవరం అర్బన్: ఆరోగ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించడంతో పాటు రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం బత్తలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ తనిఖీ చేశారు.
Fri, Aug 29 2025 06:57 AM -
రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్ యోగా పోటీలకు ‘అనంత’ ఆతిథ్యం
అనంతపురం కల్చరల్: రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ యోగా పోటీలు ఈ ఏడాది నవంబర్‌లో జిల్లాలో నిర్వహించనున్నట్లు వివేకానంద యోగా కేంద్రం అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి తెలిపారు.
Fri, Aug 29 2025 06:57 AM -
పీహెచ్సీ నిర్మాణానికి భూమిపూజ
రొద్దం: మండలంలోని పెద్దమంతూరు రొప్పాల వద్ద రూ.2కోట్లతో చేపట్టిన పీహెచ్సీ నిర్మాణానికి గురువారం మంత్రి సవిత భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,.. పీహెచ్సీ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత వాసులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Fri, Aug 29 2025 06:57 AM -
ద్విచక్ర వాహనానికి నిప్పు
పెనుకొండ రూరల్: మండలంలోని మరువపల్లి కి చెందిన గొల్ల శ్రీనివాసులు ద్విచక్ర వాహనానికి దుండగులు నిప్పు పెట్టారు. మంగళవారం రాత్రి ఇంటి ఎదుట ఉంచిన వాహనానికి అర్ధరాత్రి సమయంలో నిప్పు పెట్టడంతో కాసేపటికి మంటలు ఎగిసి పడ్డాయి.
Fri, Aug 29 2025 06:57 AM -
ఉత్సవాల్లో అల్లర్లకు తావివ్వొద్దు
కదిరి టౌన్: వచ్చే నెల 2న కదిరిలో జరిగే వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఎలాంటి అల్లర్లకు తావివ్వరాదని ఉత్సవ కమిటీల నిర్వాహకులు, మత పెద్దలకు ఎస్పీ రత్న సూచించారు.
Fri, Aug 29 2025 06:57 AM -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
మడకశిర: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, మడకశిర యువజన విభాగం అధ్యక్షుడు శేషాద్రి, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు నాగభూషణ్‌రెడ్డి, రంగనాథ్, రవికుమార్, అశ్వత్థనారాయణ విమర్శించారు.
Fri, Aug 29 2025 06:57 AM -
నిరసనల మధ్య గణనాథుడి నిమజ్జనం
లేపాక్షి: మండలంలోని కల్లూరు గ్రామంలో ప్రజల నిరసనల మధ్య వినాయక ప్రతిమల నిమజ్జన కార్యక్రమం సాగింది. వివరాలు..
Fri, Aug 29 2025 06:57 AM -
హోరాహోరీగా ఎడ్లబండి పోటీలు
పుట్టపర్తి: బుక్కపట్నం మండలం జానకంపల్లికి చెందిన వినాయక కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఎడ్ల బండి పోటీలు హోరాహోరీగా సాగాయి. 57 బండ్లు పోటీల్లో పాల్గొనగా పట్నం గ్రామానికి చెందిన మౌర్య సుల్తాన్ ఎద్దులు ప్రథమ స్థానంలో నిలిచాయి.
Fri, Aug 29 2025 06:57 AM -
వాన.. వరద
ఉధృతంగా ప్రవహిస్తున్న ఎగువమానేరు మత్తడి
ముస్తాబాద్: రామలక్ష్మణపల్లెలో మానేరు వరద నీటిలో రామాలయం
Fri, Aug 29 2025 06:56 AM -
రాజన్న సిరిసిల్ల
శుక్రవారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2025వర్షపాతం వివరాలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యధిక, అత్యల్ప వర్షపాతం వివరాలు ఇలా(సెంటీమీటర్లలో)
Fri, Aug 29 2025 06:56 AM -
‘ప్రత్యామ్నాయ’మే పనికొచ్చింది
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
Fri, Aug 29 2025 06:56 AM -
అప్రమత్తంగా ఉండాలి
బోయినపల్లి(చొప్పదండి): భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి గురువారం సాయంత్రం మిడ్‌మానేరు ప్రాజెక్టును సందర్శించారు.
Fri, Aug 29 2025 06:56 AM -
కొలువుదీరిన ఏకదంతుడు
పండుగ సందర్భంగా కిక్కిరిసిన సిరిసిల్ల మార్కెట్
కలెక్టరేట్లో పూజలు చేస్తున్న కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
ఎస్పీ కార్యాలయంలో పూజలు చేస్తున్న ఎస్పీ మహేశ్ బీ గీతే
Fri, Aug 29 2025 06:56 AM -
కుంభవృష్టితో మెతుకుసీమ అతలాకుతలం
శుక్రవారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2025Fri, Aug 29 2025 06:55 AM -
లక్ష్మీదేవిపల్లిలో కదలిక!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనుల్లో మళ్లీ కదలిక వచ్చింది. పదేళ్ల క్రితమే రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటి వరకు తట్టెడుమట్టిని కూడా తవ్వలేదు.
Fri, Aug 29 2025 06:54 AM -
25,000 మెట్రిక్ టన్నులు
ప్రస్తుత సీజన్లో జిల్లాలో యూరియా డిమాండ్Fri, Aug 29 2025 06:54 AM -
ఆమనగల్లు తహసీల్దార్‌గా మహ్మద్ ఫయీం ఖాద్రి
ఆమనగల్లు: మండల నూతన తహసీల్దార్‌గా మహ్మద్ ఫయీం ఖాద్రి గురువారం బా ధ్యతలు స్వీకరించా రు. ఇప్పటివరకు ఇక్క డ పనిచేసిన లలితను లంచం తీసుకుందనే కారణంతో పది రోజుల క్రితం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీంతో ఆమెను కలెక్టర్ నారాయణరెడ్డి సస్పెండ్ చేశారు.
Fri, Aug 29 2025 06:54 AM -
" />
సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు
Fri, Aug 29 2025 06:54 AM
-
వివాదాలే ముద్దు
అభివృద్ధి వద్దుFri, Aug 29 2025 06:58 AM -