-
స‘జీవ’ శిల్పాలు!
పాల్వంచ రూరల్: మొసళ్లు, అడవి దున్నలు, కణుజులు, కోతులు.. ఇలా వన్యప్రాణులను చూడాలంటే అటవీ ప్రాంతానికి వెళ్లాలి లేదా జూలో చూడాలి.
-
కొండారెడ్డిపల్లికి వస్తావా? కొడంగల్‌కు రమ్మంటావా?
సాక్షి, హైదరాబాద్: ‘రైతులకు ఎవరు మంచి చేశారో చర్చిద్దాం.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రొటీన్‌గా రంకెలు వేస్తూ చాలెంజ్‌లు చేస్తున్నారు. ఆయన ముచ్చట తీర్చేందుకు బీఆర్ఎస్ తరఫున నేను సిద్ధం.
Sun, Jul 06 2025 04:49 AM -
డైట్లో తగ్గిన తృణధాన్యాలు
న్యూఢిల్లీ: ప్రజల ఆహార అలవాట్లలో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2023–24లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారు రోజువారీ తీసుకునే ఆహారంలో తృణధాన్యాలు, పప్పు ధాన్యాల వాటా తగ్గిపోయింది.
Sun, Jul 06 2025 04:46 AM -
ప్రతి మంగళవారం జాతరే!
మెట్పల్లి రూరల్: మంగళవారం వస్తే చాలు.. ఆ ఆలయంలో భక్తుల సందడి ఉంటుంది. ఆ రోజు జరిగే జాతరకు భక్తజనకోటి తరలి వస్తుంది. ఆ విశిష్ట ఆలయం మెట్పల్లి మండలం వెల్లుల గ్రామంలో ఉంది.
Sun, Jul 06 2025 04:45 AM -
ధర్మయుద్ధం ప్రారంభిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధర్మ పాలన సాగుతోందని.. ఎన్నో హామీలతో మభ్యపెట్టి ఓట్లు దండుకున్న కాంగ్రెస్...
Sun, Jul 06 2025 04:40 AM -
అమ్మకానికి స్వగృహ ఫ్లాట్లు, టవర్లు
సాక్షి, హైదరాబాద్: గతంలో నిర్మించి అమ్ముడుకాకుండా మిగిలిపోయిన ఫ్లాట్లను రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మరోసారి వేలంలో ఉంచింది.
Sun, Jul 06 2025 04:39 AM -
సిమెంట్ కంపెనీలకు సీసీఐ ఆదేశాలు
న్యూఢిల్లీ: పోటీ నిబంధనల ఉల్లంఘన దర్యాప్తులో భాగంగా ఆర్థిక ఫలితాల వివరాలను దాఖలు చేయమంటూ సిమెంట్ రంగ దిగ్గజాలు అ్రల్టాటెక్, దాల్మియా భారత్, శ్రీ దిగి్వజయ్ను కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) ఆదేశించింది.
Sun, Jul 06 2025 04:36 AM -
‘సిగాచి’ భద్రత బాగానే ఉందట!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమను కర్మాగారాల శాఖ అధికారులు చివరిసారిగా 2024 డిసెంబర్ 12న తనిఖీ చేసినట్టు ఆ శాఖ రికార్డులు చెబుతున్నాయి.
Sun, Jul 06 2025 04:33 AM -
త్వరలో కొత్త స్టాంపుల విధానం
సాక్షి, హైదరాబాద్: సాధారణ ప్రజలకు ఎలాంటి నష్టం కలిగించకుండా, వ్యాపార ఒప్పందాల విషయంలో పారదర్శకత ఉండేలా రాష్ట్రంలో కొత్త స్టాంపుల విధానాన్ని అమల్లోకి తెస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ర
Sun, Jul 06 2025 04:32 AM -
ఎఫ్ఎంసీజీ కంపెనీలపై వాతావరణ ప్రభావం
న్యూఢిల్లీ: జూన్ త్రైమాసికంలో తమ ఆదాయం వృద్ధిపై వాతావరణ మార్పులు ప్రభావం చూపించి ఉండొచ్చని ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు పేర్కొన్నాయి.
Sun, Jul 06 2025 04:29 AM -
మహిళా సాధికారతలో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: మహిళా సాధికారతలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
Sun, Jul 06 2025 04:26 AM -
సితారకు వార్ 2
హీరో ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘వార్ 2’. హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
Sun, Jul 06 2025 04:18 AM -
డిఫెండింగ్ చాంప్ క్రెజికొవా అవుట్
లండన్: ఈ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో సీడెడ్ స్టార్ల పరాజయాల పరంపర కొనసాగుతోంది.
Sun, Jul 06 2025 04:18 AM -
సత్తా చాటిన భారత అమ్మాయిలు
చియాంగ్ మై (థాయిలాండ్): భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు అసలు సమయంలో చెలరేగింది. క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తా చాటి ఆసియా కప్‌కు అర్హత సాధించింది.
Sun, Jul 06 2025 04:12 AM -
ఘాటీ వాయిదా
‘‘సినిమా అనేది జీవనది లాంటిది. కొన్నిసార్లు అది వేగంగా ముందుకు వెళుతుంది. కొన్నిసార్లు లోతు పెంచుకోవడానికి ఆగుతుంది. ‘ఘాటీ’ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు... అది పర్వతాల ప్రతిధ్వని, అడవిలోని చల్లటి గాలి. మట్టి నుంచి, రాతి నుంచి చెక్కిన కథ.
Sun, Jul 06 2025 04:10 AM -
ఎదురులేని నీరజ్
బెంగళూరు: భారత్‌లో నిర్వహించిన తొలి అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్... ‘నీరజ్ చోప్రా క్లాసిక్’లో భారత స్టార్ నీరజ్ చోప్రా విజేతగా నిలిచాడు.
Sun, Jul 06 2025 04:03 AM -
కచ్చితంగా ఆపగలం
‘మొగలి రేకులు’ సీరియల్ ఫేమ్ ఆర్కే సాగర్ హీరోగా నటించిన చిత్రం ‘ది 100’. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మిషా నారంగ్ కథానాయికగా నటించగా, ధన్యా బాలకృష్ణ కీలకపాత్రపోషించారు.
Sun, Jul 06 2025 04:03 AM -
డెకాయిట్ కోసం..
‘డెకాయిట్’ కోసం హైదరాబాద్ చేరుకున్నారు మృణాల్ ఠాకూర్. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఇంటెన్స్ యాక్షన్ లవ్‌స్టోరీ చిత్రం ‘డెకాయిట్’. ‘ఏక్ ప్రేమ్ కథ’ అనేది ట్యాగ్‌లైన్.
Sun, Jul 06 2025 03:57 AM -
వెండితెరపై ఎంట్రీ
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి లోగన్ దర్శకత్వం వహించనున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేష్ రైనా క్రికెట్ నేపథ్యంలో రానున్న ఈ తమిళ చిత్రం ద్వారా నటుడిగా అరంగేట్రం చేయనున్నారు.
Sun, Jul 06 2025 03:51 AM -
ఫ్యామిలీ మేన్
ఇటీవలి కాలంలో వెండితెరపై యాక్షన్ సినిమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రక్తంతో వెండితెర ఎర్రబడింది. కానీ ఈ సంక్రాంతి పండక్కి స్క్రీన్‌పై వచ్చిన ఫ్యామిలీ డ్రామా మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ థియేటర్స్‌లో నవ్వులు నింపింది.
Sun, Jul 06 2025 03:47 AM -
విజయం వాకిట్లో...
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా విజయం వాకిట్లో నిలిచింది. బ్యాటర్ల అసమాన ప్రదర్శనకు బౌలర్ల సహకారం తోడవడంతో భారీ విజయంపై కన్నేసింది.
Sun, Jul 06 2025 03:47 AM -
బీఐఎస్ గుర్తింపు లేని హెల్మెట్లు వాడొద్దు
Sun, Jul 06 2025 01:39 AM -
చిన్నారుల రక్షణ అందరి విధి
సాక్షి, హైదరాబాద్: చిన్నారుల రక్షణ కొన్ని సంస్థల విధి మాత్రమే కాదని, దేశంలోని ప్రతి పౌరుడి నైతిక బాధ్యత అని జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ (నల్సా) చైర్మన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు.
Sun, Jul 06 2025 01:31 AM -
పాలిసెట్ డేటా ఎరేజ్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాంకేతిక విద్య విభాగంలో గందరగోళం నెలకొంది. పాలిసెట్ సీట్ల కేటాయింపు ఆగిపోయింది. ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందో తెలియని స్థితి ఏర్పడింది.
Sun, Jul 06 2025 01:17 AM -
యుద్ధాన్ని ఆపేశారేం? ఆపిందెవరో చెప్పాలి - కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్

Sun, Jul 06 2025 01:06 AM

Sun, Jul 06 2025 04:52 AM -