-
ఎన్నాళ్లీ సర్దుబాట్లు?
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్ర రాజధానిలోని ఏఎన్‌యూ పాలన వ్యవహారంలో ఉన్నత విద్యాశాఖ తీరు గందరగోళం సృష్టిస్తోంది. అక్టోబరు 8న ఇన్చార్జి ఉపకులపతి ఆచార్య గంగాధర్ వెంటనే రిలీవ్ కావాలంటూ జీవో 91 విడుదల చేసింది.
-
వర్షాలపై అప్రమత్తంగా ఉండండి
నరసరావుపేట: ఈనెల 27 నుంచి 29 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు.
Sun, Oct 26 2025 08:17 AM -
భక్తిశ్రద్ధలతో నాగులచవితి పూజలు
అమరావతి: బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయంలో శనివారం నాగులచవితిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నాగేంద్రుని పుట్ట వద్ద భక్తులు పాలుపోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Sun, Oct 26 2025 08:17 AM -
ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక పీజీఆర్ఎస్కు 22 అర్జీలు
దళితులకు రెడ్‌బుక్ పాలన నుంచి
విముక్తి కలిగించండి
Sun, Oct 26 2025 08:17 AM -
" />
నాగులేరులో పడి విద్యార్థి మృతి
దాచేపల్లి : ప్రమాదవశాత్తు నాగులేరులో పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని 20వ వార్డుకి చెందిన ఉద్దంటి నరేంద్ర కుమారుడు జగదీష్(10) ఈ ఘటనలో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నరేంద్ర, మల్లేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు.
Sun, Oct 26 2025 08:17 AM -
ఆకట్టుకున్న పోలీసు ఓపెన్ హౌస్
నరసరావుపేట రూరల్: పోలీసుల విధులు, ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవరణలో శనివారం ఓపెన్ హౌస్ నిర్వహించారు.
Sun, Oct 26 2025 08:17 AM -
ఇండో–ఇజ్రాయెల్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి
నకరికల్లు: ఇండో–ఇజ్రాయెల్ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. మండలంలోని గుండ్లపల్లి సమీపంలో నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టు పనులను శనివారం ఆమె పరిశీలించారు. జాప్యం కావడంపై ప్రత్యేకంగా ఆరా తీశారు.
Sun, Oct 26 2025 08:17 AM -
పెన్షనర్ల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం పల్నాడు జిల్లా శాఖ అధ్యక్షుడిగా మానం సుబ్బారావు, కార్యదర్శిగా సి.సి.ఆదెయ్య, కోశాధికారిగా ఎంఎస్ఆర్కే ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Sun, Oct 26 2025 08:17 AM -
జిల్లా పుట్‌బాల్ జట్లు ఎంపిక
నరసరావుపేట రూరల్: ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, అండర్–17 బాలబాలికల పుట్‌బాల్ జట్లు ఎంపిక పోటీలు శనివారం కోటప్పకొండ త్రికోటేశ్వర జెడ్పీ హైస్కూలులో నిర్వహించారు. 450 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
Sun, Oct 26 2025 08:17 AM -
జాతీయ డాడ్జిబాల్ పోటీలకు ఎస్ఎస్ అండ్ ఎన్ విద్యార్థి ఎంపిక
నరసరావుపేట ఈస్ట్: జాతీయస్థాయి డాడ్జిబాల్ చాంపియన్‌షిప్–2025 పోటీలకు శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల విద్యార్థి ఎల్.యుగంధర్ ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ఎస్.సుధీర్, వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్ యక్కల మధుసూదనరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Sun, Oct 26 2025 08:17 AM -
మెదడువాపుతో బాలిక మృతిపై ఆరా
పెదకూరపాడు : పెదకూరపాడులోని అంబేద్కర్ కాలనీలో మెదడువాపు వ్యాధితో మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ రాంబాబు, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రవీంద్రరత్నాకర్, 75 తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పరిమళ సందర్శించారు.
Sun, Oct 26 2025 08:17 AM -
మిత్రపక్షాలు పొత్తు ధర్మాన్ని పాటించాలి
సత్తెనపల్లి: పొత్తు ధర్మంలో భాగంగా జనసేన నాయకులకు, కార్యకర్తలకు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఎక్కడా ధిక్కరించకుండా సహకరించారని, మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ కూడా పొత్తు ధర్మాన్ని పాటించాలని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తెలిపారు.
Sun, Oct 26 2025 08:17 AM -
గుంటూరు
ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 12,674 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 17,000 క్యూసెక్కులు వదులుతున్నారు.
Sun, Oct 26 2025 08:17 AM -
భక్తిశ్రద్ధలతో కార్తిక దీపారాధన పూజలు
పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకాని శివాలయంలో కార్తిక మాస పూజలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పెదకాకాని శ్రీమల్లేశ్వరస్వామి సన్నిధిలో కార్తిక మాసం శనివారం నాగుల చవితిని పురస్కరించుకుని భక్తుల సందడి నెలకొంది.

ఐజీని కలిసిన సంఘం నాయకులు
నగరంపాలెం: గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని శనివారం స్థానిక కలెక్టరేట్ రోడ్డులోని గుంటూరు రేంజ్ కార్యాలయంలో విశ్రాంత పోలీసు అధికారుల సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఐజీకి పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు.
Sun, Oct 26 2025 08:17 AM -
" />
భిక్షగత్తె అనుకుని!
చౌడేపల్లె: ఆమె ఎందుకొచ్చిందో.. ఎక్కడికొచ్చిందో తెలియదు. ఊరుగాని ఊరు వచ్చి బస్ షల్టర్‌లో చిక్కుకుపోయారు. మూడు రోజులుగా వర్షాల కారణంగా అక్కడే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ఎవరో భిక్షగత్తె అనుకుని స్థానికులు చేరదీసి ఆదరించారు.
Sun, Oct 26 2025 08:15 AM -
ఘనంగా స్నాతకోత్సవం
కొరుక్కుపేట: చైన్నె కొట్టూరుపురంలోని అన్నా సెంటెనరీ ఆడిటోరియం వేదికగా టీమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ 21వ స్నాతకోత్సవవ శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్, రాయపురం రిటైర్డ్ హెచ్ఎం అమలదాస్ విచ్చేశారు.
Sun, Oct 26 2025 08:15 AM -
హోంగార్డులు వైద్యపరీక్షలు చేసుకోవాలి
వేలూరు: పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డులు తరచూ విధి నిర్వహణలో ఉండడంతో వైద్య పరీక్షలు చేసుకోవాలని వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు జీవీ సెల్వం అన్నారు.
Sun, Oct 26 2025 08:15 AM -
వరి రైతు వెన్నులో వణుకు
ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
Sun, Oct 26 2025 08:15 AM -
చెరువుల పటిష్టతను పరిశీలించాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో 350 మైనర్ ఇరిగేషన్ చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు సంబంధించి ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కలెక్టరు ఆదేశించారు.
Sun, Oct 26 2025 08:15 AM -
అడుగడుగునా మడుగులే
● పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు ● డ్రెయిన్లు తవ్వించినా పరిష్కారం శూన్యం
Sun, Oct 26 2025 08:15 AM -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం
నూజివీడు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తొలి విడతగా 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు.
Sun, Oct 26 2025 08:15 AM -
కూటమికి కాలం చెల్లినట్లే
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు
Sun, Oct 26 2025 08:15 AM -
" />
ఈగల్ టీమ్ తనిఖీలు
నిడమర్రు మండలం బువ్వనపల్లిలో భారీగా గంజాయి ఉన్నట్లు సమాచారం మేరకు ఈగల్ టీమ్ సభ్యులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 8లో uSun, Oct 26 2025 08:15 AM