-
రెన్షా శతకం, ఇల్లిస్ విజృంభణ.. తొలి వన్డే ఆసీస్‌దే..!
జింబాబ్వేలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా గెలుపుతో బోణీ కొట్టింది. హరారే వేదికగా ఇవాళ జరిగిన తొలి మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో మ్యాట్ రెన్షా, బౌలింగ్‌లో నాథన్ ఇల్లిస్ సత్తా చాటి ఆసీస్‌ను గెలిపించారు.
-
ప్రజల సమస్యల పరిష్కారమే సీఎం ప్రజావాణి ధ్యేయం.. విజయలక్ష్మీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న ప్రజల సమస్యల పరిష్కారమే "సీఎం ప్రజావాణి" ధ్యేయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్, సీఎం ప్రజావాణి స్టేట్ ఇంచార్జ్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు.
Tue, Sep 15 2026 09:33 PM -
‘అంతరిక్ష ఆయుధాలు’ మోహరించిన అమెరికా.. అసలు ఏంటవి?
భూమి చుట్టూ ఉన్న కక్ష్యలో ‘అంతరిక్ష నియంత్రణ ఆయుధాలు’ మోహరించినట్లు అమెరికా తొలిసారిగా బహిరంగంగా ప్రకటించింది. అమెరికా వాయుసేన కార్యదర్శి ట్రాయ్ మీంక్ ఈ విషయాన్ని వెల్లడించారు.
Tue, Sep 15 2026 09:26 PM -
జియో యూజర్లకు గుడ్‌న్యూస్!
రిలయన్స్ జియో, కాన్వాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సహకారంలో భాగంగా, ఈ సర్వీస్ ప్రొవైడర్ భారతదేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది జియో వినియోగదారులకు కాన్వా ఏఐ-ఆధారిత డిజైన్ ప్లాట్‌ఫామ్‌ను అందించనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Tue, Sep 15 2026 09:14 PM -
ఫ్యామిలీతో టాలీవుడ్ హీరో.. గణపతి పూజలో బుల్లితెర జంట
ఫ్యామిలీతో హీరో శౌర్య వినాయక చవితి సెలబ్రేషన్స్..బుల్లితెర జంట నిరుపమ్- మంజుల గణపతి పూజలు..Tue, Sep 15 2026 09:10 PM -
IND VS AFG 2nd T20: సత్తా చాటిన టీమిండియా బౌలర్లు
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు.
Tue, Sep 15 2026 09:09 PM -
'80's ట్రెండ్'అని ఫోటో పోస్ట్ చేసి.. కటకటాల్లోకి..
వెంకి పెళ్లి సుబ్బిసావుకొచ్చింది అనే సామెత మనం తరచుగా వాడుతుంటాం... సరిగ్గా అటువంటి సన్నివేశమే ఇక్కడ సరిగ్గా సరిపోయింది. ఇటీవల 80'80's ట్రెండ్ పేరుతో సోషల్ మీడియాలో పిక్స్ పెట్టడం పెద్దఎత్తున వైరల్‌గా మారాయి.
Tue, Sep 15 2026 09:04 PM -
కేంద్ర మంత్రి కాన్వాయ్‌నే ఓవర్టేక్ చేసి దూసుకెళ్లి..
పుణేలో కేంద్ర మంత్రి, పుణే ఎంపీ మురళీధర్ మొహోల్ భద్రతా కాన్వాయ్‌ను ఓవర్టేక్ చేశాడు ఓ బైకర్. దీంతో ఆ 32 ఏళ్ల ద్విచక్ర వాహనదారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 13న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Tue, Sep 15 2026 09:00 PM -
చరిత్ర సృష్టించిన బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో (పూర్తి సభ్య దేశాల బౌలర్లలో) అత్యధిక మెయిడిన్ ఓవర్లు (13) వేసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.
Tue, Sep 15 2026 08:56 PM -
యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా శ్రీరస్తు
ప్రణమ్ దేవరాజ్, సంజనా ఆనంద్ జంటగా నటిస్తోన్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'శ్రీరస్తు'. ఈ మూవీని హరి క్రియేషన్స్ పతాకంపై పెండ్లిమడుగు హరి కృష్ణ గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శంకర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు, నిర్మాతకు ఇది తొలి చిత్రం కావడం విశేషం.
Tue, Sep 15 2026 08:44 PM -
పెళ్లి పీటలెక్కిన ప్రముఖ హీరోయిన్.. ప్రియుడితో ఏడడుగులు
ప్రముఖ మలయాళ బ్యూటీ అహానా కృష్ణ పెళ్లి పీటలెక్కింది. సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవిని ఆమె పెళ్లాడింది. వీరిద్దరి వివాహా వేడుక కేరళ కోవలంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి ఫోటోలను అహానా తన ఇన్‌స్టాలో పంచుకున్నారు.
Tue, Sep 15 2026 08:29 PM -
చిన్నారిని ఎత్తుకున్న వ్యక్తిపై ఒక్కసారిగా పడిన పాము
ముంబై: మహారాష్ట్రలోని అంబోలి జలపాతం వద్ద ఓ వ్యక్తి చిన్నారిని ఎత్తుకుని వెళ్తుండగా అకస్మాత్తుగా ఓ పాము అతడిపై పడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Tue, Sep 15 2026 08:23 PM -
హస్తకళల సోయగంతో అంబానీ గణేష్ చతుర్థి వేడుకలు
అంబానీ కుటుంబం నిర్వహించిన గణేష్ చతుర్థి వేడుకల్లో భారతీయ కళలు, చేతివృత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో మన దేశంలోని వివిధ ప్రాంతాల కళలు, సంప్రదాయాలను అందంగా ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Tue, Sep 15 2026 08:18 PM -
శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు
భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20 కెప్టెన్‌గా మొదటి 12 మ్యాచ్‌ల్లో అత్యధిక సార్లు (11) టాస్ గెలిచిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20లో టాస్ గెలవడంతో ఈ ఘనత సాధించాడు.
Tue, Sep 15 2026 08:14 PM -
ఘోరం.. ప్రియురాలిని చంపి గోనెసంచిలో
సాక్షి, విజయనగరం: పూసపాటిరేగలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని చంపి తన మృతదేహాన్ని గోనెసంచిలో తీసుకెళ్తూ ప్రియుడు పట్టుబడ్డాడు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tue, Sep 15 2026 08:10 PM -
సీఎం విజయ్‌పై అనుచిత కామెంట్స్.. ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలపై కేసు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, న్యాయశాఖ మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్‌పై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో డీఎంకే ఎంపీ ఎ.రాజా, ఇద్దరు ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
Tue, Sep 15 2026 08:03 PM -
జనరిక్ మందుల నాణ్యత భేష్!
సాక్షి, హైదరాబాద్: బ్రాండెడ్ మందుల నాణ్యతకు జనరిక్ మందులకు ఎలాంటి తేడా లేదని తేలింది. జనరిక్ మందుల నాణ్యతపై ఉన్న అనుమానాలకు కేరళలో జరిగిన తాజా అధ్యయనం ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.
Tue, Sep 15 2026 08:00 PM -
బంగ్లాదేశ్ కెప్టెన్ సంచలన నిర్ణయం
బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియా క్రీడల తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని రాతపూర్వకంగా బోర్డుకు తెలియజేసింది.
Tue, Sep 15 2026 07:52 PM -
‘5వేలు పోతే.. 500 కోట్లు వస్తాయి..!’
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నేడు ఆయన దేశంలోనే అత్యంత పాపులర్ హీరోల్లో ఒకరు. అయితే ఈ స్థాయికి చేరుకోకముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.
Tue, Sep 15 2026 07:41 PM -
ఆఫ్ఘన్‌తో రెండో టీ20.. టీమిండియాలో ఓ మార్పు
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఓ మార్పు చేయగా.. ఆఫ్ఘనిస్తాన్ తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది.
Tue, Sep 15 2026 07:33 PM -
ట్రైన్ పొడవంతా సినిమా టైటిల్.. ట్రైలర్ చూశారా?
ఒక సినిమా టైటిల్ మహా అయితే పదక్షరాల లోపే ఉంటుంది. లేదంటే ఓ పదిహేను అక్షరాల వరకు కూడా ఉండొచ్చు. ఇదేంటి ఏకంగా ఒక లైన్ అంతా టైటిల్ పెట్టేశారు. ఒక సినిమాకు ఇంత పెద్ద టైటిల్ కూడా పెడతారా అనే సస్పెన్స్‌కు తెరదించారు వీళ్లు.
Tue, Sep 15 2026 07:31 PM -
‘వాస్తవాన్ని చూపండి’ అంటూ యువతకు ‘సీజేపీ’ సౌరభ్ కీలక పిలుపు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో పాఠశాలల పరిస్థితులను పరిశీలించేందుకు కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన సౌరభ్ దాస్ నేతృత్వంలో ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమం ప్రారంభమైంది.
Tue, Sep 15 2026 07:29 PM -
UPI ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన!
యూపీఐ (UPI) ద్వారా డబ్బు పంపే వ్యక్తులపై ఎలాంటి ఛార్జీలు ఉండవని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది.
Tue, Sep 15 2026 07:29 PM

Tue, Sep 15 2026 09:43 PM -

పాపం నందు.. UKలో దారుణమైన పరిస్థితి ఇక తప్పించుకోలేరు!

Tue, Sep 15 2026 07:27 PM -
మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి రూట్ ఎటు...?

Tue, Sep 15 2026 07:23 PM